ఆగస్టులో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్, బజాజ్ హవా!
ఆటోమొబైల్స్
- 2 days ago
August 2026 saw a massive surge in electric two-wheeler sales in India. టీవీఎస్, బజాజ్ కంపెనీలు అగ్రస్థానంలో నిలవగా, ఈవీ మార్కెట్ వాటా 11 శాతానికి చేరింది.