భారత్‌లో సేల్స్‌ పరంగా టూ వీలర్స్ దూకుడు

గత ఆర్థిక సంవత్సరం 2023-24లో భారతదేశంలో విక్రయించిన ద్విచక్ర వాహనాల(Two Wheeler Sales In 2023-24) డేటాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ అసోసియేషన్స్ విడుదల చేసింది. మరి ఏయే కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించింది.. పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం..

Okaya EV స్కూటర్లపై బంపర్‌ ఆఫర్లు

భారత మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీదారుల్లో Okaya EV ఒకటి. కొత్త ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కొనుగోలు చేసేవారికి పండుగ సీజన్‌ సందర్భంగా ఈ కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను పాత ధరకే విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ కొత్త వేరియంట్‌ విడుదల

భారత మార్కెట్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క కొత్త వేరియంట్‌ కార్పొరేట్‌(Grand i10 Nios Corporate Variant) ను గురువారం విడుదల చేసింది. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్లలో విడుదల చేసింది. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..

Ultraviolette ఎలక్ట్రిక్ బైక్‌పై 8 లక్షల కి.మీ వారంటీ

దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్‌ సెగ్మెంట్‌ హవా నడుస్తోంది. బైక్‌లతో పోలిస్తే స్కూటర్లు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావైలెట్ తన ఎలక్ట్రిక్ బైక్‌లకు 8 లక్షల కి.మీ వారంటీ ప్లాన్‌ను ప్రకటించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
Advertisement

దేశంలోనే మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ వంతెన ఎక్కడుందో తెలుసా.??

దేశంలోనే మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జి(Vertical lift Bridge)ని చూశారా.?? త్వరలో ఈ అధునాతన బ్రిడ్డి అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఫేజ్‌ పనులు, టెస్టింగ్‌ పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అయితే ఈ బ్రిడ్జి ఎక్కడ నిర్మాణం అవుతుంది.?? ఆ లిఫ్ట్‌ వంతెన విశేషాలేంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఫ్లైట్‌లో ఆల్కహాల్‌ ఎంత సప్లై చేస్తారో తెలుసా.?? త్వరలో మారనున్న గైడ్‌లైన్స్‌

ఇటీవలి కాలంలో విమానాల్లో వింత తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫ్లైట్ జర్నీలో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం.. ఆల్కహాల్ మత్తులో ఇష్టారీతిన వ్యవహరించడం లాంటి సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో(Drinking Policy In Flights) ఇలాంటివి పునరావృతం కాకుండా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఓలా స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లకు ఆ రోజే లాస్ట్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric).. తన ఎంపిక చేసిన స్కూటర్లపై ప్రకటించిన ఆఫర్లు త్వరలో ముగియనున్నాయి. సంస్థ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లను పొందాలనుకునే కస్టమర్లు ఏప్రిల్‌ 15 లోపు సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఏయే స్కూటర్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ లాంచ్‌

MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్(MG Hector BlackStorm Edition Launch) SUV ని నేడు భారత మార్కెట్లో విడుదల చేయబడింది. దీని ప్రారంభ ధర రూ. 21.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎంజీ కంపెనీ నుంచి గ్లోస్టర్ మరియు ఆస్టర్ కార్ల తర్వాత, హెక్టర్ కూడా ప్రత్యేక ఎడిషన్‌తో రావడం కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.

కార్లలో నో ఏసీ క్యాంపెయిన్‌ చేపట్టిన క్యాబ్‌ డ్రైవర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు(Summer Heat) అల్లాడిపోతున్నారు. ఇక వాహనదారులకు అయితే ప్రయాణంలో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే చాలా మంది ఈ హాట్‌ సమ్మర్‌లో ఎక్కువగా క్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కస్టమర్లకు క్యాబ్‌ డ్రైవర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జీప్ కార్ల కొనుగోలుకు ఇదే మంచి అవకాశం! ఎందుకో తెలిస్తే..

పండుగ సీజన్లో కొత్త కార్ల కొనుగోలుపైన మంచి ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లభిస్తాయని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు జీప్ కంపెనీకి చెందిన కార్లను కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జీప్ కంపెనీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో జీప్ మెరిడియన్, జీప్ కంపాస్, జీప్ చెరోకీ మరియు జీప్ గ్రాండ్ రాంగ్లర్ ఉన్నాయి. అయితే ఈ కార్లను ఏప్రిల్ చివరి లోపల గోనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి. కస్టమర్లు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ తరువాత బహుశా ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.

ఎలక్షన్‌కు ముందే 'కంగనా రనౌత్' కొన్న కొత్త కారు ఇదే..

సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమకు ఇష్టమైన కార్లను కొనుగోలు చేస్తుంటారనే విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ నటి, ఇటీవలే రాజకీయ అరంగేట్రం చేసిన 'కంగనా రనౌత్' ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది.నటి 'కంగనా రనౌత్' (Kangana Ranaut) కొనుగోలు చేసిన ఖరీదైన కారు జర్మన్ బ్రాండ్ అయిన 'మెర్సిడెస్ బెంజ్ జీఎస్ఎస్' (Mercedes Benz GLS). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో తెల్లని దుస్తులతో కంగనా బెంజ్ జీఎస్ఎస్ కారులో కనిపించడం చూడవచ్చు. దీని ధర సుమారు రూ. 2.43 కోట్లు అని తెలుస్తోంది.

సరికొత్త ఫీచర్లు, కలర్స్‌లో బజాజ్‌ పల్సర్ N250 లాంచ్‌

భారత మార్కెట్లో బజాజ్‌ బైక్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బజాజ్‌ పల్సర్‌కు దేశంలో అభిమానులు ఎక్కువ. ఈ క్రమంలో తాజాగా బజాజ్‌ పల్సర్‌ N250 ని అప్‌డేట్‌తో విడుదల చేసింది. ఆకర్షణీయమైన మార్పులతో రీలాంచ్‌ చేసింది. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..
Advertisement

కొత్త కలర్‌ ఆప్షన్‌లో జావా యెజ్డీ Perak బైక్‌ లాంచ్‌

భారత మార్కెట్లో జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్‌(Jawa Yezdi Motorcycles)కు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. 1970, 80 వ దశకాల్లో జావా బైక్‌ల అంటే ఇష్టపడని వారుండరు. అప్పట్లో మార్కెట్లో హవా సృష్టించిన జావా యెజ్డీ.. కొన్నేళ్ల క్రితం దేశంలో మళ్లీ బైక్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది. తాజాగా తన ప్రముఖ మోడల్‌ బైక్‌ అప్‌డేట్లను తీసుకొచ్చింది.

హ్యుందాయ్‌ శాంట్రో కారులో స్విమ్మింగ్‌ పూల్‌

వేసవి కాలం వచ్చిందంటే ఎవరికైనా మొదటగా ఎక్కువగా గుర్తుకువచ్చేది స్విమ్మింగ్‌. ఈ వేడి వాతావరణంలో బీచ్‌లు, నదీ స్నానాలు, స్మిమ్మింగ్‌ పూల్స్‌కు జనం క్యూ కడుతుంటారు. ధనవంతులు అయితే ఇంట్లోనే స్విమ్మింగ్‌ పూల్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం వీళ్లు కొంచెం వెరైటీగా ఆలోచించి.. ఉన్న చోటే స్మిమ్మింగ్‌ పూల్‌ కట్టేశారు. అదెలా అంటే..

రైలు టికెట్‌ రద్దు చేసుకున్న 24 గంటల్లో మనీ రీఫండ్‌

రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. ఇకపై మీరు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత.. కొన్ని కారణాల వల్ల టికెట్‌ రద్దు చేయాల్సి వస్తే రీఫండ్ కోసం మూడు, నాలుగు రోజులు ఎదురుచూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సమస్య లేదు. కేవలం 24 గంటల్లో ఆ నగదు మీకు రీఫండ్‌ అవుతుంది. అదెలా అంటే..

సమ్మర్‌లో అద్భుతమైన ఏసీని అందించే బ్రాండ్ల కార్లు ఇవే.!!

ఏప్రిల్‌ ప్రారంభమైంది. ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వేడి వాతావరణం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో మీరు ఈ మండే వేసవిలో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే చాలా విషయాలు ఆలోచించాలి. ముఖ్యంగా అద్భుతమైన ఏసీ పనితీరును అందించే బ్రాండ్‌ కారును కొనుగోలు చేయాలి.

మరింత గ్లామరస్‌గా యమహా స్కూటర్లు, బైక్‌లు

భారత మార్కెట్లో యమహా ఇండియా 2024 MT-15, Fascino 125 మరియు RayZR 125 టూ వీలర్ల కోసం కొత్త రంగులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు యమహా పైన పేర్కొన్న బైక్‌, స్కూటర్లను ఆకట్టుకునే రంగుల్లో తీసుకువచ్చినట్లు వెల్లడించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

లైఫ్‌ టైమ్‌ బ్యాటరీ వారంటీతో హై స్పీడ్‌ Lectrix LXS 2.0 ఇ స్కూటర్‌ లాంచ్‌..

భారత మార్కెట్లో పోటాపోటీగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విడుదలవతున్నాయి. ఆకట్టుకునే డిజైన్‌, లుక్, ఫీచర్లతో తక్కువ ధరలో ఇ స్కూటర్లను విడుదల చేసేందుకు స్టార్ట్‌ప్‌లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో Lectrix కంపెనీ తన హై స్పీడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ LXS 2.0 ను విడుదల చేసింది.

భారత్‌లో ఫస్ట్ Aprilia RS 457 బైక్ కొన్న హైదరాబాదీ (వీడియో)

భారతీయ విఫణిలో సూపర్ బైకులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో వాహన ప్రేమికులు కూడా అలాంటి బైకులనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి ఫస్ట్ ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ కొనుగోలు చేశారు.గత ఏడాది డిసెంబర్ నెలలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'ఏప్రిలియా ఆర్ఎస్ 457' (Aprilia RS 457) బైక్ యొక్క డెలివెరీలు.. ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే మొట్ట మొదటి ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ డెలివరీ మాత్రం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైకుకు సంబంధించిన చాలా వివరాలను తెలుసుకోవచ్చు.

వేసవిలో మీ కారు లోపల చల్లగా ఉండాలంటే.. ఏసీతో పాటు ఈ టిప్స్‌ తప్పనిసరి

ఈ ఏడాది మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. భానుడి తాపానికి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. కారులో కూర్చున్నా ఉక్కపోత(Car Cooling Tips)కు అల్లాడిపోతున్నారు. ఏసీ లేకుండా బయటకు వెళ్లాలంటే పట్టపగలే చుక్కలే కనిపిస్తున్నాయి.
Advertisement

Scorpio N కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ - వివరాలు

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యధిక అమ్మకాలు పొందిన మహీంద్రా కంపెనీ యొక్క కొత్త 'స్కార్పియో ఎన్'(Scorpio N) గురించి అందరికి తెలుసు. సంస్థ ఇప్పుడు ఈ కారు కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మహీంద్రా కంపెనీ ఇప్పుడు తన 2023 స్కార్పియో ఎన్ కొనుగోలుపైనా ఏకంగా రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. సంస్థ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. దీంతో కొత్త కస్టమర్లకు కొంత తక్కువ ధరలోనే స్కార్పియో ఎన్ అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ డిస్కౌంట్ అందించడం జరుగుతోందని తెలుస్తోంది.

ఏప్రిల్‌లో ఈ హ్యుందాయ్‌ కార్లపై భారీ తగ్గింపులు

కార్ల సేల్స్‌ విభాగంలో హ్యుందాయ్‌ మోటార్స్‌ టాప్‌ 5 లో కొనసాగుతోంది. ఇటీవల దాని క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో అమ్మకాలను మరింతగా పెంచుకున్న హ్యుందాయ్‌.. డిజైన్‌, లుక్‌, అద్భుతమైన పనితీరుతో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్‌కు చెందిన ఎక్స్‌టర్‌, వెన్యూ, క్రెటా, అల్కాజర్‌ మరియు టక్సాన్‌ వంటి మోడల్‌లు సంస్థకు భారీ లాభాలను అందజేస్తున్నాయి.

కారు పార్కింగ్‌లో అధునాతన టెక్నాలజీ ఫీచర్లు

ఇటీవలి కాలంలో టెక్నాలజీ విస్తృతమవుతుండటంతో ఆటోమొబైల్ పరిశ్రమలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ద్వారా వాహన యజమానులకు రైడింగ్‌ సులభతరమవుతోంది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే కారు పార్కింగ్‌(Car Parking Technology) విషయంలోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

టికెట్‌ లేకుండా రైలు ప్రయాణాలు.. రూ. 300 కోట్లు జరిమానా వసూలు చేసిన రైల్వే శాఖ..

టికెట్‌ లేకుండా రైల్లో ప్రయాణించడం(Central Railway Penalties) నేరం. అందుకు జరిమానా తప్పదు. అయినా సరే చాలా మంది టికెట్‌ లేకుండా ప్రయాణిస్తుంటారు. అయితే భారతీయ రైల్వే శాఖ మొత్తంలో సెంట్రల్‌ రైల్వే జోన్‌లో ఎక్కువగా టికెట్‌ లేకుండా ప్రయాణిస్తారట. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్‌ రైల్వే జోన్‌లో దాదాపు రూ. 300 కోట్ల జరిమానాలు వసూలయ్యాయి.

Halo స్మార్ట్‌ హెల్మెట్‌ను లాంచ్‌ చేసిన ఏథర్‌ ఎనర్జీ..

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ(Ather Energy).. తన ఫ్యామిలీ స్కూటర్‌ ఏథర్‌ రిజ్టా స్కూటర్‌తో పాటు, తన హాలో స్మార్ట్ హెల్మెట్‌ను కూడా లాంచ్‌ చేసింది. అధునాత ఫీచర్లతో రైడర్ ఫ్రెండ్లీగా దీన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకూ హెల్మెట్‌కు కెమెరాను అమర్చుకుంటామనే విషయం తెలిసిందే.. ఇప్పుడు టెక్నికల్‌ ఫీచర్లతో కూడా హెల్మెట్‌ అందుబాటులో వచ్చింది.