పొలిటీషియన్ల పవర్ పెంచే కారు పై రూ.1.15లక్షల తగ్గింపు
ఆటోమొబైల్స్
- 1 year, 11 days ago
భారతదేశంలో వాహనాలకు పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో మార్పులు చేసింది. దీని వల్ల చాలా కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. అదే బాటలో జపాన్ దిగ్గజం టయోటా కూడా నడిచింది. టయోటా తమ కార్లైన ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా, ముఖ్యంగా ఇన్నోవా హైక్రాస్ ధరలను తగ్గించింది. ఈ తగ్గింపుల వల్ల వినియోగదారులకు ఇప్పుడు భారీగా డబ్బు ఆదా అవుతుంది.