నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్.. అద్భుతమైన గ్లామర్, 5-స్టార్ సేఫ్టీ!

నిస్సాన్ కంపెనీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మాగ్నైట్ కారు. ఈ ఒక్క కారుతోనే నిస్సాన్ భారత మార్కెట్లో చాలా గట్టిగా నిలబడింది. మాగ్నైట్ లాంచ్ అయి దాదాపు ఐదేళ్లు అవుతున్నా, దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్‌ను కొత్త లుక్‌లో కురో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్ కలర్, అదిరిపోయే ఫీచర్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తున్న ఈ కారు ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.90,000 వరకు డిస్కౌంట్! రెనాల్ట్ బంపర్ ఆఫర్

తక్కువ ధరలో అదిరిపోయే కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారికి రెనాల్ట్(Renault) కంపెనీ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్లైన క్విడ్, ట్రైబర్, కిగర్‌లపై ఆగస్టులో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అమ్మకాలను పెంచాలనే ఉద్దేశంతో, రెనాల్ట్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి సేల్స్ పెంచడానికి మోడళ్ల వారీగా కంపెనీ గరిష్ఠంగా రూ.90,000 వరకు ప్రయోజనాల వరకు అందిస్తుంది. ఇందులో కాష్ డిస్కౌంట్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వేరియంట్లపై అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రెనాల్ట్ తీసుకున్న ఈ నిర్ణయం, పెరుగుతున్న మార్కెట్ పోటీ మధ్య మరింత సానుకూలతను తీసుకురానుంది.

ఓలా 'సంకల్ప్ 2025'.. ఆగస్టు 15న కొత్త ఉత్పత్తుల ప్రకటన!

ఓలా ఎలక్ట్రిక్ అంటే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్కూటర్లే. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఓలా ఒక పెద్ద పేరు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్త మోడళ్లను, టెక్నాలజీలను పరిచయం చేయడం ఓలాకు ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15న 'సంకల్ప్ 2025' పేరుతో ఒక పెద్ద ఈవెంట్‌ను నిర్వహించనుంది. మరి ఈ ఈవెంట్‌లో ఓలా ఎలాంటి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయబోతుంది? ఈసారి ఏం కొత్తగా ఆవిష్కరించనుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డ్యూయల్ టోన్ డిజైన్‌తో సుజుకి అవెనిస్ కొత్త వేరియంట్.. యూత్‌కు స్పెషల్ గిఫ్ట్!

భారత టూవీలర్ వాహన మార్కెట్లో నిలకడగా తన స్థానం నిలుపుకుంటున్న సుజుకి (suzuki) మోటార్‌సైకిల్, యాక్సెస్ స్కూటర్‌తో కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. మెరుగైన మైలేజ్, మన్నికైన ఇంజిన్, స్మూత్ డ్రైవింగ్ అనుభవంతో యాక్సెస్ సిరీస్ ఇప్పటికే మార్కెట్‌లో హాట్ ఫేవరెట్ అయింది. ఇప్పుడు, అదే విజయాన్ని మరింత బలోపేతం చేస్తూ సుజుకి కంపెనీ తన మరో ప్రముఖ మోడల్ అయిన అవెనిస్ (Avenis) స్కూటర్‌ను రిఫ్రెష్ చేసి మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవెనిస్ స్కూటర్‌ను ఈసారి నూతన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లతో విడుదల చేశారు. కొత్త కలర్ కాంబినేషన్లు, స్టైలిష్ గ్రాఫిక్స్, స్పోర్టీ డిజైన్‌తో ఈ స్కూటర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.
Advertisement

ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్లలోనే టాటాకు చెమటలు పట్టించిన ఎంజీ

కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఎంజీ మోటార్ గురించి తప్పకుండా వినే ఉంటారు. ఈ సంస్థ భారత్‌లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు టాటా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవల జేఎస్‌డబ్ల్యూతో చేతులు కలిపి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. మరి ఈ ఆరేళ్లలో ఎంజీ సంస్థ సాధించిన విజయాలు ఏంటి? ప్రస్తుతం ఎంజీ అందిస్తున్న ఆఫర్లు, కొత్త మోడళ్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా దూసుకుపోతోంది.. 1 లక్ష స్కూటర్ల సేల్స్

భారతదేశపు టూవీలర్ రంగం ప్రస్తుతం ఓ కీలక మార్గంలో ప్రయాణిస్తోంది. పెట్రోలు ధరల పెరుగుదల, పర్యావరణంపై పెరుగుతున్న ఆలోచనలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ప్రభావంతో, ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం వేగంగా పెరుగుతోంది. మార్కెట్ వాతావరణం ఇలా మారుతున్న వేళ, దేశంలోని పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఈ మార్పును ముందుగానే గ్రహించిన సంస్థల్లో ఒకటే హీరో మోటోకార్ప్ (Hero Motocorp). దేశవ్యాప్తంగా మోటోరైజ్డ్ టూవీలర్ మార్కెట్‌ను శాసించిన ఈ సంస్థ, 2022 అక్టోబర్‌లో విడా (Vida) అనే ప్రత్యేక ఎలక్ట్రిక్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇది హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రయాణానికి ఒక కొత్త ఆరంభం.

వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి? పూజా ముహూర్తాలు, ఇతర విశేషాలు ఇవే

ఆగస్టు 8న జరుపుకునే వారలక్ష్మి వ్రతం 2025 యొక్క ప్రాముఖ్యత, పూజా విధులు, మరియు శుభ ముహూర్తాలను తెలుసుకోండి, ఇది సంపద మరియు ఆరోగ్యం కోసం జరుపుకుంటారు.

మెట్రో నగరాలపై ఎలన్ మస్క్ ఫోకస్..త్వరలోనే టెస్లా రెండో షో రూమ్ ఓపెన్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన అడుగులను బలంగా వేస్తోంది. ఇప్పటికే ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో షోరూమ్‌ను తెరవబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. టెస్లా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కొత్త షోరూమ్ ఎక్కడ ఉంది. ఏ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఇన్నోవా రికార్డ్ క్రియేట్ చేసింది.. 12 లక్షల కార్లు అమ్ముడయ్యాయి!

టయోటా (Toyota) భారతదేశంలో వాహన మార్కెట్‌లో దిగ్గజ బ్రాండ్‌లలో ఒకటి. అంతర్జాతీయంగా తన సత్తాను చాటుతూ, ఇండియాలో కూడా తన హవాను చూపిస్తుంది. ఈ కంపెనీ నుంచి అనేక కార్లు ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. టయోటా ప్రసిద్ధ మోడల్ ఇన్నోవా (Innova) తాజాగా కీలక మైలురాయికి చేరుకుంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఈ కారు విడుదలైన 2005 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా, భారతీయ కుటుంబాల మనసులు గెలుచుకుంటూ వచ్చింది. ఒక MPV (మల్టీ పర్పస్ వెహికల్) అయినా, ఇది సాధారణంగా చూసే కార్ల కన్నా భిన్నంగా నిలుస్తుంది. అందుకే 20 ఏళ్లుగా భారతీయ ప్రజల అభిమానాలను పొందుతుంది.

రూ.10 లక్షల బడ్జెట్‌లో టాప్ 3 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే..!

భారతదేశంలో కార్ల కొనుగోలు అనేది కేవలం ఓ వాహనం తీసుకోవడం మాత్రమే కాదు, అది ఆ కుటుంబం ఆర్ధిక స్థితిని, అవసరాలను ప్రతిబింబించే ఒక కీలక నిర్ణయం. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, మెరుగైన పనితీరును అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రధానంగా మధ్యతరగతి వారు ప్రత్యేకించి రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, మైలేజ్, భద్రతా ప్రమాణాలు ఉండే కారును ఎంచుకోవాలనే లక్ష్యం పెట్టుకుంటారు. ఈ ఆగస్టు 2025లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన మూడు కార్లు వాటి ధర, లక్షణాలు, ప్రాక్టికాలిటీ విషయంలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వాటి గురించిన వివరాలను ఈ కింది కథనంలో అందించడం జరిగింది.

టాటా హారియర్ కొత్త అడ్వెంచర్ రేంజ్.. ఫీచర్లు అవే... ధర తక్కువ

భారతదేశంలో కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్ తమ ప్రముఖ హారియర్ ఎస్‌యూవీలో మరిన్ని మార్పులతో కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. కొత్తగా వచ్చిన అడ్వంచర్ X, అడ్వంచర్ X+ వేరియంట్‌ల ధరలు రూ.18.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది పాత మోడల్‌తో పోలిస్తే ఏకంగా రూ.55,000 వరకు తక్కువ. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త హారియర్ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఏథర్ రిజ్వా.. అమ్మకాలలో సరికొత్త రికార్డు, కారణాలు ఇవే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ఇప్పుడు దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన రిజ్వా స్కూటర్‌కు కస్టమర్ల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏథర్ కంపెనీ ఏకంగా 46,078 యూనిట్లను అమ్మింది. గతేడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement

ఒక్క ఛార్జ్‌తో 175 కి.మీ.. రూ.1.27 లక్షలకే అందుబాటులోకి ఒబెన్ బైక్

ఎలక్ట్రిక్ బైకులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్‌లో సేల్స్ సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విభాగంలో చాలా కంపెనీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. రోర్ మోడల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ట్-అప్ సంస్థ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మరింత స్మార్ట్‌గా, అప్‌డేట్ చేసిన మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తాజాగా కంపెనీ ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా (oben rorr ez sigma) పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత వర్షన్ రోర్ ఈజీకి కొత్త రూపం అని చెప్పొచ్చు. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

హీరో మావ్రిక్ 440 బైక్ ఎందుకు ఫెయిల్ అయింది? అసలు కారణాలు ఇవే!

భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్‌లో హీరో మోటోకార్ప్ ఒక పెద్ద పేరు. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లకు ఈ కంపెనీ పెట్టింది పేరు. కానీ, ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన మావ్రిక్ 440 బైక్ మాత్రం కంపెనీ ఆశలను నిరాశపరిచింది. ఈ బైక్‌ను విడుదల చేసిన కొద్ది కాలంలోనే, అమ్మకాలు లేక కంపెనీ దీని ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఇంతకీ ఈ బైక్ ఎందుకు ఫెయిల్ అయింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హీరో కాదు.. హోండానే టాప్! జూలై నెల బైక్ అమ్మకాల లీడర్‌గా మారిన హోండా

భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు జూలై 2025కు మంచి ఊపు వచ్చింది. కొనుగోలుదారుల నమ్మకంతోపాటు, పండుగ సీజన్ ముందస్తు ఆశలతో జూలై నెల మొత్తం అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదుచేసింది. దేశీయ దిగ్గజ తయారీదారుల మధ్య గత నెలలో విపరీతమైన పోటీ నెలకొంది. కొత్త మోడళ్ల రాకతో పాటు, పాత మోడళ్ల అమ్మకాలతో గత నెల ఎంతో ఆసక్తిగా గడిచిపోయింది. మొత్తం టూవీలర్ సేల్స్ పరంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసి ఈ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. మరో దిగ్గజ కంపెనీ హీరో మోటోకార్ప్ తో పోల్చితే హోండా మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. దేశీయ మార్కెట్‌గానీ, ఎగుమతుల గానీ చూసినప్పటికీ హోండా యొక్క అమ్మకాల ఊపు స్పష్టంగా కనిపించింది.

మారుతి సుజుకి ఎర్టిగా హవా.. 7-సీటర్ విభాగంలో మళ్లీ నెంబర్-1

జులై 2025లో భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. టాప్-10 జాబితాలో ఏకంగా ఏడు మోడళ్లు మారుతి సుజుకివే కావడం విశేషం. మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్, మహింద్రా, టాటా కంపెనీలు పంచుకున్నాయి. ఈ జాబితాలోని కార్లు, వాటి అమ్మకాల సంఖ్యను బట్టి చూస్తే వినియోగదారులు ఇప్పటికీ మారుతి కార్ల పట్ల ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.

ఒక్క నెలలో 20 వేలకు పైగా అమ్ముడైన మారుతి డిజైర్

ఇటీవలి కాలంలో ప్రపంచం SUVలవైపు మొగ్గుచూపుతున్న తరుణంలో... అందరికీ సరిపోయే డిజైన్, బడ్జెట్, మైలేజ్ వంటి అంశాలతో ఒక సెడాన్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). దేశీయ కార్ల మార్కెట్‌లో SUVల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ, డిజైర్ సెడాన్ మోడల్ మాత్రం తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ ముందు వరుసలో కొనసాగుతోంది. SUVల హవాకే టఫ్ కాంపిటీషన్ ఇస్తూ, ఈ సెడాన్ మోడల్ వినియోగదారుల హృదయాల్లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. 2025 జూలై నెలలో దీనిపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇంకా బలపడినట్లుగా అమ్మకాల సంఖ్య స్పష్టంగా సూచిస్తోంది. అసలు విషయానికొస్తే, జూలై 2025లో మారుతి డిజైర్ దేశవ్యాప్తంగా 20,895 యూనిట్లు అమ్ముడుపోయింది.

Prawns: పవర్ హౌస్ ఎనర్జీ కోసం వీటిని తప్పకుండా తినండి!

రొయ్యలు ప్రోటీన్, విటమిన్లు మరియు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లతో మీ ఆహారాన్ని ఎలా మెరుగుపరుస్తాయో కనుగొనండి, రోగనిరోధక శక్తి మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

ఎన్ని చలాన్‌లు పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు?

ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జేబుకు చిల్లు పడడమే కాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కావచ్చు. చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. ఒకటికి మించి ఎక్కువ చలాన్‌లు పడినప్పుడు, పోలీసులు లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసే అధికారం కలిగి ఉంటారు. అసలు ఎన్ని చలాన్‌లు పడితే లైసెన్స్ రద్దవుతుంది? ఒకవేళ రద్దైతే తిరిగి కొత్త లైసెన్స్ ఎలా పొందాలి? లాంటి విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

హోండా కార్లపై భారీ తగ్గింపులు! ఎలివేట్, సిటీ, అమేజ్‌పై ప్రత్యేక ఆఫర్లు

ప్రతి నెలా ప్రారంభం కాగానే కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు డీలర్‌షిప్‌ల ద్వారా వివిధ రకాల ఆఫర్లు అందించడం సహజం. అయితే, ఈ ఆగస్టు 2025 మాత్రం హోండా కార్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో హోండా తన పాపులర్ కార్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు హోండా కారు కొనాలంటే, ఇది నిజంగా సరైన సమయం అని చెప్పొచ్చు. వినియోగదారుల మధ్య మంచి క్రేజ్ ఉన్న Honda Elevate (హోండా ఎలివేట్), అలాగే సొగసైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్‌తో ఆకట్టుకునే Honda City(హోండా సిటీ), బడ్జెట్ సెగ్మెంట్‌లో నెంబర్ వన్ ఫ్యామిలీ కార్‌గా నిలిచిన Honda Amaze (హెండా అమేజ్) ఈ మూడింటిపైనే ప్రస్తుతం డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు లాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Advertisement

రూ.5.79 లక్షలకే 34 కి.మీ మైలేజ్ కారు.. జూలై 2025 హ్యాచ్‌బ్యాక్ క్లాస్‌లో నంబర్ 1!

సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి మొదలుకొని, కొత్త డ్రైవర్లు, డేలీ ప్రయాణాలు చేసే వేరే వర్గాల అవసరాలను తీర్చగలిగిన వాహనంగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ (Maruti Suzuki Wagon R)కు ఒక గొప్ప పేరుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అనేది భారతీయ కార్ మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మోడల్. మొదటిసారిగా 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ హ్యాచ్‌బ్యాక్, అప్పటి నుంచి మారుతి బ్రాండ్‌కి ఓ నమ్మకమైన గుర్తింపుగా నిలిచింది. సరళమైన స్టైలింగ్ ఉన్నప్పటికీ, ఈ కారులో అవసరమైన అన్ని లేటెస్ట్ ఫీచర్లను కాలానుగుణంగా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. మారుతి సుజుకి కూడా ఈ కారుకి కొత్త తరం టచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ కొత్త ఇంజిన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్-టోన్ కలర్స్ వంటి ఎలిమెంట్లను అందిస్తూ వచ్చింది.

రూ.5 లక్షలకే హార్లీ-డేవిడ్‌సన్ కొత్త బైక్.. పండుగ షురూ

హార్లీ-డేవిడ్‌సన్.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఖరీదైన, లగ్జరీ బైక్‌లు. అయితే, ఇకపై హార్లీ-డేవిడ్‌సన్ అంటే అందరికీ అందుబాటులో ఉండే బైక్‌లు కూడా గుర్తుకు రాబోతున్నాయి. కంపెనీ ఇప్పుడు కొత్తగా, తక్కువ ధర బైక్‌ల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ ధర సుమారుగా 5 లక్షల రూపాయలలోపు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ ఒక సమావేశంలో ధృవీకరించారు.

సినిమాలను మించి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ... ఏఐ ఎఫెక్ట్ గురూ!

AI భారతదేశంలో వివాహ ఫోటోగ్రఫీని ఎలా మార్చుతోంది, ఎడిటింగ్, ఆర్గనైజేషన్, మరియు క్లయింట్ సంతృప్తిని మెరుగుపరుస్తోంది అనేది తెలుసుకోండి.

హ్యుందాయ్ క్రెటా రికార్డు.. మారుతిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ కారు ఇదే!

భారతదేశంలో ఎక్కువ కార్లను విక్రయించే కంపెనీ అంటే వెంటనే గుర్తొచ్చేది మారుతి సుజుకి. అయితే, అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఏది అంటే, ఇప్పుడు సమాధానం మారిపోయింది. మారుతి కార్లను వెనక్కి నెట్టి హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ సంవత్సరం కేవలం మొదటి ఏడు నెలల్లోనే ఏకంగా 1.17 లక్షల కార్లను విక్రయించి క్రెటా సంచలనం సృష్టించింది.

కారులో ఏసీ వాడకం వల్ల మైలేజీపై ప్రభావం ఇలా ఉంటుంది!

ఇంధన ధరలు చుక్కలు తాకుతున్న ఈ కాలంలో, ప్రతి లీటర్‌కి విలువ పెరిగిపోయింది. ఒకటిగా పెరిగిన ఖర్చులు, మైలేజ్ తగ్గితే వాహన యజమానులకు అర్థికంగా కొంత భారంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు లోపల చల్లగా ఉండటానికి AC ఆన్ చేయడం తప్పనిసరి అయింది. అయితే, అదే సమయంలో కారులో ఏసీ ఆన్ చేస్తే, మైలేజ్‌ తగ్గుతుందా? అనే ప్రశ్న చాలా మందిలో సందేహంగా ఉంటుంది. కాఫీషాప్‌కు వెళ్తూ, లేదా ఆఫీస్ ట్రాఫిక్‌లో కూరుకుపోయి ఉన్నా... మన మదిలో ఈ ప్రశ్న తేలికగా మర్చిపోలేం. అసలు విషయం ఏంటంటే, కారు ఏసీ పని చేయాలంటే, ఇంజిన్ శక్తిని వినియోగించే కంప్రెసర్ పని చేయాలి.