FY-26 మొదటి త్రైమాసికంలోనూ అదానీ పవర్ అదే దూకుడు..

అదానీ పవర్ లిమిటెడ్ Q1 FY26 ఫలితాలను వెల్లడించింది, మారుతున్న విద్యుత్ డిమాండ్ మధ్య స్థిరమైన పనితీరును చూపుతూ, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుతోంది.

తుల‌సి ఆకుల నీళ్ల‌ను తాగండి- ఈ సమస్యలకు సూపర్ మెడిసిన్..!!

డిటాక్సిఫికేషన్ కోసం తులసి నీటిని స్వీకరిస్తున్న నగర భారతదేశం గురించి తెలుసుకోండి, ఈ పవిత్రమైన మూలిక యొక్క సహజ ప్రయోజనాల ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తోంది.

కియా కొత్త కార్లకు కస్టమర్ల ఫిదా! 8% అమ్మకాల పెరుగుదలతో జూలై హిట్

ఇటీవల జూలై నెల ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు వరుసగా తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణకొరియాలో పుట్టి ఇండియాలో సత్తా చాటుతున్న దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) తాజాగా తన అమ్మకాల వివరాలను వెల్లడించింది. గణంకాల ప్రకారం, భారత మార్కెట్‌లో ప్రీమియం కార్ల విభాగంలో కియా ఇండియా తన స్థిరమైన ప్రదర్శనతో మరోసారి తన ప్రభావాన్ని చాటింది. జూలై 2025లో కంపెనీ 22,135 యూనిట్ల విక్రయాలతో మంచి గణాంకాలు నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 20,507 యూనిట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధిగా నిలిచింది. ఈ సంఖ్యలు కియా బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

మధుమేహ బాధితులు ఇవి నిర్లక్ష్యం చేస్తే మంచంలోనే జీవితం

డయాబెటిక్ వ్యక్తుల కోసం ముఖ్యమైన పాద సంరక్షణ చర్యలను తెలుసుకోండి, రోజువారీ తనిఖీలు, సరైన పాదరక్షలు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం వంటి వాటిని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.
Advertisement

ఏథర్ స్కూటర్లకు భారీ డిమాండ్! ఒక్క నెలలో 16 వేల యూనిట్లకు పైగా అమ్మకాలు

భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన విభాగం ప్రస్తుతం గట్టి పోటీతో నిండిపోయిన ఒక రంగం. రోజుకొక కొత్త కంపెనీ, కొత్త మోడల్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న ఈ పరిస్థితుల్లో, స్థిరమైన పనితీరు చూపడం అంత సులువు కాదు. అయినప్పటికీ, బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ ఏథర్ ఎనర్జీ మాత్రం తన ప్రత్యేకతతో, విశ్వసనీయతతో ముందుకు సాగుతోంది. తాజాగా వెలువడిన జూలై 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, ఏథర్ 16,231 యూనిట్లను డెలివరీ చేసింది. ఇది కంపెనీకి ఇప్పటివరకు వచ్చిన రెండవ అత్యుత్తమ నెలవారీ అమ్మకాల రికార్డుగా నిలవడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల సేల్స్, దీనికి ముందు గత అక్టోబర్ 2024 కంటే కేవలం 17 యూనిట్లు తక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు 17,430 యూనిట్లు అమ్ముడైన మార్చి 2024, ఏథర్ చరిత్రలో అత్యుత్తమ నెల.

భారీగా పెరిగిన టయోటా కార్ల అమ్మకాలు.. ఈ మోడల్స్‌కి ఫుల్ డిమాండ్!

ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీ సంస్థలలో ఒకటి టయోటా. కర్ణాటకలోని బిడదిలో ఉన్న టయోటా అతిపెద్ద ప్లాంట్‌లో తయారయ్యే కార్లకు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా జులై నెలలో టయోటా కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జులై 2025లో మొత్తం 32,575 యూనిట్లను టయోటా విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో 31,656 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, అమ్మకాలు ఏకంగా 3% పెరిగాయి.

6 మంది కూర్చోగల బడ్జెట్ కార్.. అమ్మకాలతో అందరినీ షాక్‌కి గురి చేస్తోంది!

భారతీయ రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న వాహనాల్లో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఒక ప్రముఖమైన పేరు. వాణిజ్య అవసరాలు కావొచ్చు, కుటుంబ ప్రయాణాలు కావొచ్చు.. కారుకి ఉన్న బలమైన ప్రజాధారణే దాని విజయానికి బలమైన ఆధారం. ఇప్పుడు ఈ కారుకు సంబంధించి జూలై 2025 అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యియి. మారుతి సుజుకి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ నెలలో మొత్తం 12,341 ఈకో యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో గత ఏడాది అంటే జూలై 2024లో ఈ సంఖ్య 11,916గా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన ఈ రెండింటి మధ్య తేడా ఈసారి 425 యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

ఇండియాలో లాంచ్ అయిన ఎంజీ సైబర్ స్టర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

MG Cyberster, కొత్త ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ భారతదేశంలో ప్రారంభమైంది. రూ. 75 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ప్రత్యేకతలు, పనితీరు మరియు సాంకేతికత గురించి తెలుసుకోండి.

స్వదేశీ మార్కెట్‌లో తగ్గిన అమ్మకాలు.. అక్కడ మాత్రం మారుతి సేఫ్

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి జూలై నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మారుతి కంపెనీకి ఈసారి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టగా, ఎగుమతులు ఊహించని స్థాయిలో పెరగడం సంస్థకు ఊరటనిచ్చింది. మొత్తం మీద, మారుతి సుజుకి జూలైలో అమ్మకాలను స్వల్పంగా పెంచుకుంది.

ఒక్కసారి కూర్చోండి.. మీకు బయటకే రావాలనిపించదు! కొత్త వోల్వో XC60 అదుర్స్!

భారతదేశంలో ఇటీవలి కాలంలో లగ్జరీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మారుతున్న ప్రజల అభిరుచుల ధోరణి కారణంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తజాగా వోల్వో (Volvo) తన లగ్జరీ మిడ్-సైజ్ SUV అయిన ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ (XC60 Facelift) మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజా వెర్షన్‌ మరింత ప్రీమియం ఫీచర్లు, మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, కొత్త డిజైన్ అప్‌డేట్‌లు, టెక్నాలజీ సౌకర్యాలతో వస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ SUV ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.71,90,000. పాత మోడల్‌తో పోలిస్తే ఇది సరికొత్తగా అనిపిస్తుంది. ఎక్స్‌టీయర్ పరంగా లేదా ఇంటీరియర్ పరంగా చూసిన కూడా ఇది అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.

యువతలో కొత్త పిచ్చి.. ఆ సెలబ్రిటీల వల్లే!

భారతదేశంలో జుట్టు రంగుల ధోరణులను బాలీవుడ్ ప్రముఖులు ఎలా ఆకారమిస్తారో, దేశవ్యాప్తంగా సలూన్లు మరియు అందం ప్రమాణాలపై ప్రభావం చూపుతుందో అన్వేషించండి.

కొత్త టెక్నాలజీ, మత్తెక్కించే లుక్స్‌తో MT-15 V2 వచ్చేసింది!

జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా (yamaha), భారత మార్కెట్లో మరోసారి తన మార్క్ వేసింది. ఈసారి 2025 MT-15 Version 2.0 రూపంలో వచ్చింది. ఈ బైక్ అనేది కేవలం స్ట్రీట్ స్టైల్, పెర్ఫామెన్స్, యంగ్ యాటిట్యూడ్ అన్నీ కలిపిన ప్యాకేజీలా ఉంటుంది. ఎంటీ 15 వెర్షన్ 2.0 న్యూ మోడల్ ప్రధానంగా స్ట్రీట్ రైడింగ్ లవర్స్ కోసం రూపొందించబడింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 1,69,550 కాగా, ఇంకా లేటెస్ట్ ఫీచర్లు, స్పెషల్ కలర్ స్కీమ్ ఉన్న DLX వెర్షన్ ధర రూ. 1,80,500 గా ఉంది (ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ రెండు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
Advertisement

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హైవేల మీద కార్లు ఆపేవారు జాగ్రత్త

రోడ్డుపై వెళ్లేవారు తప్పుకుండా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. జాతీయ రహదారుల పై కారును నిలిపేటప్పుడు సరైన సిగ్నల్స్ ఇవ్వకపోతే, అది నిర్లక్ష్యంతో వాహనం నడిపినట్లుగా భావించబడుతుందని సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక కీలక తీర్పు ఇచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు ప్రకారం వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ తీర్పు వివరాలేంటో వివరంగా తెలుసుకుందాం.

రూ.74,959కే సూపర్ బైక్.. హోండా షైన్ 100 DX లాంచ్

పెట్రోల్ ధరలు నిత్యం పెరిగిపోతున్న వేళ, ప్రతి రూపాయికి విలువ చూసే వినియోగదారుల కోసం హోండా మరోసారి తన నమ్మకాన్ని నిలబెట్టడానికి కొత్త బైకును తెచ్చింది. మంచి మైలేజ్‌‌తో పాటు, మెరుగైన పనితీరు కలిగిన బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా శుభవార్త చెప్పేసింది. హోండా తన కొత్త మోడల్ షైన్ 100 డిఎక్స్(Shine 100 DX) ను ఈరోజు అంటే ఆగస్టు 1న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందిన హోండా షైన్ 100 బైక్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అనే చెప్పొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కంఫర్ట్, డిజైన్.. అన్ని ఒకే దానిలో అందించేలా ఈ కొత్త వేరియంట్ రూపొందించారు. షైన్ 100 DX బైక్‌ను కంపెనీ రూ.74,959 ఎక్స్-షోరూమ్ (న్యూఢిల్లీ ధర) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌ బంపర్ ఆఫర్.. బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవే !

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్‌లను కనుగొనండి. జూలై 31 నుండి మీ పరికరాన్ని అప్‌గ్రేడ్ చేయండి లేదా కొత్తదాన్ని కొనుగోలు చేయండి.

ఇన్నోవాలో కొత్త ట్రెండ్.. హైబ్రిడ్ మోడల్స్ మాత్రమే కావాలంటున్న కస్టమర్లు

కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్ మళ్లీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. గత రెండు సంవత్సరాల నుంచి ఇండియాలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న టయోటా, ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2025) భారీ వృద్ధి సాధించింది. ఈ సమయంలో కంపెనీ ఏకంగా 80,432 కార్లను అమ్మింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 18% ఎక్కువ.

రూ.1.12 లక్షల బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో B125 Hornet

ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ హోండా (Honda) తాజాగా తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ భారత మార్కెట్‌లోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం మోటార్‌సైకిల్‌ను ప్రివ్యూలుగా చూపించిన హోండా, ఇప్పుడు అధికారికంగా సీబీ125 హార్నెట్ (CB125 Hornet)ను విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, ఆకర్షణీయమైన స్టైల్, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ మోడల్ యువతను ప్రధానంగా ఆకట్టుకునేలా డిజైన్ అయింది. ఈ బైక్ ధరను కంపెనీ రూ.1.12 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. హోండా ఈ మోడల్‌ను రోజువారీ ప్రయాణాలు చేయే వారి కోసం మాత్రమే కాకుండా, యువకులు కూడా స్పోర్ట్స్ లుక్‌లో బైక్ తీసుకోవాలనుకునే యాంగిల్‌లో కూడా తీసుకొచ్చింది. లేటెస్ట్ డిజైన్‌తోపాటు హోండా బ్రాండ్ నమ్మకాన్ని కలిపితే, CB125 హార్నెట్ మార్కెట్‌లో మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మద్యం కన్నా లివర్ కు ఈ ఆహారాలతోనే డేంజర్..!!

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పసుపు మరియు కర్కుమిన్ ఎలా సహాయపడతాయో తెలుసుకోండి, ఇది వాపును తగ్గించడం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా. పసుపును సురక్షితంగా ఎలా చేర్చాలో తెలుసుకోండి.

రోజుకు 5900కార్లు అమ్ముతున్న మారుతి..90రోజుల్లో ఎన్ని అమ్మిందంటే ?

భారతదేశపు అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకి మళ్లీ తన సత్తా చాటుకుంది. కేవలం 90 రోజుల్లో అంటే ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో 5.27 లక్షలకు పైగా కార్లను అమ్మింది. అంటే, సగటున రోజుకు 5,855 కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

ఎగుమతుల వల్లే బజాజ్ నిలబడి పోయింది బ్రదర్!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto), మళ్లీ ఒకసారి మార్కెట్‌లో తన సత్తాను చాటింది. తీవ్రమైన పోటీ ఉన్నా, దిగ్గజ కంపెనీల మధ్య నుంచి తనకు ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటూ, బజాజ్ ఆటో జులై 2025లో గణనీయమైన విక్రయాలు నమోదు చేసింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, బజాజ్ ఆటో గత నెలలో మొత్తం 3,66,000 (2 వీలర్+ కమర్షియల్) వాహనాలను విక్రయించింది. ఈ మొత్తంలో టూవీలర్స్‌తో పాటు వాణిజ్య వాహనాల దేశీయంగా అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి. ఈ సేల్స్ ఇదే జూలై 2024తో పోలిస్తే 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే అప్పట్లో అమ్ముడైన వాహనాల సంఖ్య 3,54,169 యూనిట్లు కాగా, ఇప్పుడు అదికాస్తా మరింత పెరిగింది.
Advertisement

రూ.80 వేలలోపు బెస్ట్ మైలేజ్ బైక్‌లు.. మూడు మైలేజ్ చాంపియన్స్!

భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో, రోజువారీ ప్రయాణాల కోసం అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప్రత్యేకంగా పల్లెటూరి నుంచి పట్టణ ప్రాంతాల వరకు చాలా మంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే మోటార్‌సైకిళ్లను ఎంచుకుంటున్నారు. అటువంటి వినియోగదారుల కోసం మార్కెట్లో మూడు ప్రాముఖ్యమైన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఈ మూడు కూడా మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేకూర్చేలా నిలుస్తాయి. 60 కి.మీల మైలేజ్ అందించడంతో పాటు పనితీరు పరంగా అన్ని వర్గాల వారిని మెప్పిస్తున్నాయి. ఇవి వేరు వేరు కంపెనీలకు చెందిన బైకులు అయినప్పటికి కూడా భారతదేశంలో చాలా మంది అభిమానులను కలిగి ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి కీలక నిర్ణయం.. కార్లతో పాటు డ్రోన్‌లు, ఈవీల్లోకి ఎంట్రీ!

భారతదేశంలో కార్ల తయారీలో నంబర్ 1 గా ఉన్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), ఇప్పుడు తమ వ్యాపార పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. కార్ల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, కొత్త కాలం అవసరాలకు తగ్గట్లుగా ఇతర రంగాల్లోకి కూడా అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

వియత్నాం సంస్కరణలు భేష్-భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యం కొత్త అధ్యాయం: అదానీ

గౌతమ్ అదానీ వియత్నాం సంస్కరణలను ప్రశంసిస్తూ, ద్వైపాక్షిక వాణిజ్యం USD 15.76 బిలియన్లకు చేరుకున్నందున, శక్తి మరియు లాజిస్టిక్స్‌లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.

అటుకుల్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

ఫోహ్ యొక్క పోషక ప్రయోజనాలను, ఇది జీర్ణక్రియకు ఎలా సహాయపడుతుందో, రోగనిరోధక శక్తిని ఎలా మద్దతు ఇస్తుందో మరియు గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో కనుగొనండి. సమతుల్య ఆహారంలో దీని పాత్ర గురించి మరింత తెలుసుకోండి.

తక్కువ ధరలో ఏథర్ కొత్త స్కూటర్.. 161 కి.మీ. రేంజ్, ఓలాకు గట్టి పోటీ!

ఏథర్ ఎనర్జీ భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్‌తో పోటీ పడుతూ, మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. తాజాగా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అన్న నినాదంతో కొత్త ఏథర్ 450S 3.7 kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అధిక రేంజ్, మెరుగైన పనితీరు, సరసమైన ధరతో వచ్చిన ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.