సన్‌రూఫ్ నుంచి 48 అంగుళాల టీవీ వరకు.. లగ్జరీ కారు కొన్న పుష్ప విలన్
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 20 days ago
మలయాళ సినిమా పరిశ్రమలోని నటీనటులకు వాహనాలు అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. వెహికల్ లవర్స్‌లో సీనియర్ హీరో మమ్ముట్టి నుంచి కొత్త యాక్టర్ల వరకు అందరికీ కార్లంటే పిచ్చే. అయితే, వారిలో మాలీవుడ్ ప్రిన్స్ ఫహద్ ఫాసిల్ తనకు ఇష్టమైన వాహనాలన్నింటినీ సొంతం చేసుకుంటున్నారు.