యువతలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న యూరిక్ యాసిడ్ సమస్య.. కింకర్తవ్యమిదే!

పెరిగిన యూరిక్ ఆమ్ల స్థాయిలు పట్టణ భారతదేశంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్య, జీవనశైలి ఎంపికలతో అనుసంధానించబడి ఉన్నాయి. అవగాహన మరియు నిరోధక చర్యలు కీలకం.

రోజుకు ఎన్ని చ‌పాతీలు..ఎప్పుడు తినాలి..? ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు..!!

సమతుల్య ఆహారం కోసం ప్రతిరోజూ చపాతీలు తీసుకోవడం గురించి తెలుసుకోండి. ఉత్తమ పోషణ కోసం వాటిని ప్రోటీన్లు మరియు కూరగాయలతో ఎలా జత చేయాలో తెలుసుకోండి.

విమానాశ్రయాల భద్రతపై కేంద్రం సంచలన నిర్ణయం?

భారతదేశం ముఖ గుర్తింపు, CCTV, మరియు ఆటోమేటెడ్ సిస్టమ్‌లను సమగ్రపరచడం ద్వారా విమానాశ్రయ భద్రతను మెరుగుపరచాలని యోచిస్తోంది, ఇది ప్రయాణికుల అనుభవాలను సాఫీగా చేస్తుంది.

డీజిల్ కార్లలో యూరియా ఎందుకు పోస్తారు? దీని కథే వేరు!

ఈ మధ్యకాలంలో కొత్త డీజిల్ కార్లలో యూరియా పోస్తున్నారని తరచుగా వింటూ ఉంటాం. చాలామందికి అది వ్యవసాయంలో వాడే యూరియానే అనుకుంటారు. కానీ, నిజానికి ఆటోమొబైల్స్‌లో వాడే యూరియా కాస్త వేరుగా ప్రత్యేకంగా ఉంటుంది. అసలు డీజిల్ కార్లలో యూరియా ఎందుకు పోస్తారు, దాని పని ఏంటి అనేది ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

ఎలక్ట్రిక్ తర్వాత హైబ్రిడ్.. టాటా మోటార్స్ సంచలన ప్రణాళిక

ప్రపంచంలోనే ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పుడు ముందు ఉంటుంది. రతన్ టాటా ఆశయాలకు ప్రతినిధిగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తన ఉత్పత్తులను అందిస్తుంది. ఆయన దూరమైన తర్వాత కూడా టాటా మోటార్స్ అదే విలువలతో ముందుకు వెళ్తోంది. సాధారణ మనిషి అవసరాలను గుర్తించి, సాధ్యమైనంతవరకు అందుబాటులో వాహనాలను తీసుకురావడం ఈ సంస్థకు ఎప్పటి నుంచో మంచి గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే టాటా ఎలక్ట్రిక్ వాహనాల సక్సెస్ తరువాత, దేశీయ మార్కెట్‌లో హైబ్రిడ్ ఇంజిన్లకు కూడా ఉన్న గణనీయమైన గిరాకీపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల కన్నా కొంతమంది వినియోగదారులు హైబ్రిడ్ వాహనాలను ఎక్కువగా ఇష్టపడతారని ఈ సెగ్మెంట్‌లోనూ సత్తా చాటాలని చూస్తుంది.

RX100 రాకపై ఫుల్ స్టాప్! యమహా 300cc పైగా బైక్స్‌నే తీసుకొస్తుంది

యమహా (Yamaha) టూవీలర్ ఉత్పత్తిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సంస్థ. ఈ కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ ఆర్‌ఎక్స్ 100 (RX 100) గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలు లక్షలాది మంది బైక్ ప్రియుల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న మోడల్. యమహా RX 100 అంటే ఒకప్పటి యువతకు బాగా గుర్తుకొచ్చే పేరు. 1985లో భారత్‌లో ప్రవేశించిన RX 100, అప్పట్లో మోటార్‌సైకిల్ మార్కెట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చింది. తక్కువ బరువు, శక్తివంతమైన 98సీసీ 2-స్ట్రోక్ ఇంజన్, సులువైన హ్యాండ్లింగ్‌తో దేశంలో ఒక సెన్షెసన్ సృష్టించిన మోడల్. ఆ రోజుల్లో ఈ బైక్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలామంది యువకులు తమ కలల బైక్‌గా దీన్ని కొనుగోలు చేసేవారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి పోటీగా వచ్చిన 3 స్కూటర్లు ఇవే

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 అనేది యూత్ ఫేవరేట్ స్కూటర్. దీని ధర రూ.93,927 నుండి రూ.1.10 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 124.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 47 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

షోరూమ్ అక్కర్లేదు, మనిషి అక్కర్లేదు.. టెస్లా కార్లు ఆటోమేటిక్‌గా ఇంటికి వచ్చేస్తున్నాయి!

ప్రపంచవ్యాప్తంగా వాహనాల తయారీ కంపెనీలు షౌరూమ్‌లు పెట్టి, కస్టమర్లను అక్కడికి రప్పించి కార్లు కొనేలా ప్రయత్నిస్తాయి. కానీ అమెరికాలో టెస్లా కంపెనీ ఒక అడుగు ముందుకేసి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి, మనిషి లేకుండానే ఆటోమేటిక్‌గా కారును డెలివరీ చేసింది. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వింత సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డీలర్‌షిప్‌లకు చేరుకున్న హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్

ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయినటువంటి హోండా (Honda) తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ అయిన హోండా సిటీకి ఇటీవల స్పోర్ట్ ఎడిషన్ రూపంలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఎంతో ఆడంబరంగా వచ్చిన ఈ కారు సుమారు 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ (Honda city Sport Edition) ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకుందని తెలుస్తుంది. స్పోర్టీ టచ్‌, ఆకర్షణీయమైన కలర్స్‌తో కారును ప్రీమియమ్ అనుభూతిని అందించేలా రూపొందించారు. హోండా భారత్‌ ఆటోమొబైల్ రంగంలో తన స్థానం నిలుపుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. కొత్త తరం అమేజ్‌తో తన అమ్మకాలను పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పుడు దీనికి అదనపు బలంగా ఈ సిటీ స్పోర్ట్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.

తులసితో డయాబెటిస్ కు చెక్.. కానీ

తులసి ఆకులు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహాన్ని ఎలా నిర్వహించగలవో తెలుసుకోండి. పరిశోధన అంతర్దృష్టులు చేర్చబడ్డాయి.

యూట్యూబ్ లో భారీ మార్పులు

AI సాంకేతికత యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్‌ను ఎలా సులభతరం చేస్తుందో, సృష్టికర్తల కోసం వినూత్న సాధనాలతో వినియోగదారు అనుభవాన్ని మరియు నిమగ్నతను పెంచుతుంది.

మీడియా రంగంలో ఏఐ.. మానవ నైపుణ్యానికి జోడింపా? సవాలా?

AI భారతదేశంలో జర్నలిజాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నదో, సంప్రదాయ పద్ధతులకు సవాళ్లను పెంచుతూ వార్తా ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నదో అన్వేషించండి.
Advertisement

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి?

భారతదేశంలో రోజుకు మూడు సమతుల్యమైన భోజనాల ప్రాముఖ్యతను మరియు ఆరోగ్యకరమైన స్నాకింగ్ వ్యక్తిగత పోషక అవసరాలను ఎలా మద్దతు ఇస్తుందో తెలుసుకోండి.

మళ్లీ మొదలుపెట్టేసిన పాకిస్తాన్..! ఆపరేషన్ సింధూర్ వృథాయేనా ?

భారత సైనిక చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు మరియు ప్రారంభ ప్యాడ్లను పునర్నిర్మించడానికి reportedly పనిచేస్తోంది.

పద్మ అవార్డు గ్రహీత..పేరుకు స్వామీజీ..12 సార్లు అత్యాచారం చేసిన కామాంధుడు..?

కార్తిక్ మహారాజ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ ద్వారా లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ పరిశీలన మధ్య ఆయన ఆరోపణలను ఖండించారు.

బొమ్మరిల్లు సినిమాను ఆ పెద్దాయన అవమానించాడు.. స్టేజీపైనే కడిగేసిన సిద్ధార్థ్


రూ.28.50 లక్షలకే షియోమీ ఎలక్ట్రిక్ కారు..కార్ల మార్కెట్లోకి ఎంట్రీ

సాధారణంగా ఎంఐ అని పిలిచే షియోమీ కంపెనీ మనలో చాలామందికి మొబైల్ ఫోన్ల కంపెనీగానే తెలుసు. కానీ, ఈ కంపెనీ చిన్నపాటి చేతి గడియారం నుండి పెద్దపెద్ద ఆటోమొబైల్ వాహనాల వరకు తయారు చేసి అమ్ముతోంది.

మంగళూరులో సంచలనం.. కోట్ల రూపాయల కారుకు నకిలీ రిజిస్ట్రేషన్

భారతదేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం, కారు కొనుగోలుదారులు వాహనంపై పన్నులు చెల్లించడం తప్పనిసరి. ముఖ్యంగా ఖరీదైన కార్లకు మరింత అధిక పన్ను విధించడం సాధారణం. ఈ పరిస్థితుల్లో కొందరు వినియోగదారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ మోసపూరిత ఉదంతం వెలుగులోకి వచ్చింది. డైజివరల్డ్‌లో వచ్చిన కథనం ప్రకారం, నిహాల్ అహ్మద్ అనే వ్యక్తి, కర్ణాటకలోని మంగళూరుకు చెందినవాడు. 2017లో అతను మెర్సిడెస్ AMG G63 అనే విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ఈ కారును దాదాపు రూ. 2.5 కోట్లకు అమ్ముతున్నారు. సాధారణంగా ఇంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ కోసం లక్షల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నిహాల్ అహ్మద్ తన AMG G63కి కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్‌నే తీసుకున్నాడు.

ముఖ్యమంత్రి కాన్వాయ్‌కే నీళ్ల డీజిల్.. పెట్రోల్ బంకులో భారీ మోసం

భారతదేశంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో నీళ్లు కలిపి మోసపూరితంగా అమ్ముతున్నారని వాహనదారుల నుంచి ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, కొన్ని పెట్రోల్ బంకుల మోసాలను ఆపలేకపోతున్నామని చెప్పాలి.

రూ.28.99 లక్షలకే 627 కి.మీ రేంజ్, 5-స్టార్ సేఫ్టీ.. టాటా హారియర్ ఈవీ AWD అదుర్స్

ఎలక్ట్రిక్ వెహికల్ ప్రపంచంలో రారాజులా వెలుగొందుతున్న టాటా ఫ్యామిలీలో పెద్దన్న స్థానాన్ని పొందిన టాటా హారియర్ ఈవీ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో కొండలు ఎక్కుతున్న దాని వీడియో బయటకు రావడంతో ఆఫ్-రోడ్ అభిమానుల గుండెల్లో కూడా ఈ కారు కరెంటు షాక్ ఇచ్చినంత పని చేసింది.
Advertisement

తగ్గిన TVS XL 100 సేల్స్ – కొత్త పోటీ, ఫీచర్ల లోపమే కారణమా?

దశాబ్దాలుగా భారతీయ టూవీలర్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వాటిలో TVS XL 100 ఎప్పుడు ముందు ఉంటుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పోలాల పనులకు, చిన్న వ్యాపారాలకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ డిజైన్‌, పటిష్టమైన నిర్మాణం, తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా కోట్లాది భారతీయుల జీవనశైలిలో భాగమైపోయిన నమ్మకమైన మోడల్ ఇది. ఇది చూడటానికి సాధారణ మోడల్ లాగా కనిపించినా, దాని సామర్థ్యం అసాధారణం. సౌకర్యవంతమైన సీటు, పెద్ద బిగ్‌రాక్ క్యారియర్, తక్కువ ఇంధన వినియోగం, నమ్మకమైన పెట్రోల్ ఇంజిన్.. ఇవన్నీ దీనికి వేర్వేరు స్థానం కల్పించాయి. ఏ పరిస్థితుల్లోనైనా పనిచేయగల సామర్థ్యం XL 100 కు మరో ప్రధాన బలంగా నిలుస్తుంది. తక్కువ బరువు ఉన్నప్పటికీ, ఇది మిల్క్ క్యాన్లు, కిరాణా బస్తాలు, లేదా ఇతర సరుకులు ఈజీగా మోసేలా నిర్మించబడింది.

గుడికి వెళ్లొచ్చేటప్పుడు చేయకూడని 3 తప్పులు- దోషాలు అధికం

గుడి నుండి వెళ్లేటప్పుడు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలను నేర్చుకోండి, సానుకూల శక్తిని నిలుపుకోవడానికి మరియు ప్రతికూల ప్రభావాలను నివారించడానికి.

కొత్త డ్యూయల్ ఛానల్ ABSతో 2025 అపాచీ RTR 160 విడుదల

భారతదేశంలోని ప్రముఖ టూవీలర్ వాహన బ్రాండ్ అయిన టీవీఎస్ మోటార్ (Tvs Motor) నుంచి వచ్చిన ప్రసిద్ధ బైక్ అపాచీ అంటే ఎంతో ఫేమస్. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన సౌండ్‌తో ఈ సిరీస్ బైక్‌ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. టీవీఎస్ మోటార్ తరచూ అపాచీ సిరీస్‌కి కొత్తదనాన్ని తీసుకొస్తూ, అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేస్తోంది. తాజాగా, ఈ కంపెనీ 2025 అపాచీ ఆర్‌టిఆర్ 160 (Apache Rtr 160) మోడల్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర వచ్చేసి రూ. 1,34,320 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్, పాత మోడల్‌ లోని టాప్-ఎండ్ రేసింగ్ ఎడిషన్ కంటే సుమారు నాలుగు వేల రూపాయలు ఎక్కువ ధర కలిగి ఉంది. అయితే, ఈ పెరిగిన ప్రతి రూపాయికి సమర్థమైన పనితీరును అందిస్తుందని చెప్పవచ్చు.

మందులతో కాదు ఈ ఆహారాలతో హైబీపీ కంట్రోల్ అవుతుంది.. ట్రై చెయ్యండి!

భారతదేశంలో హైపర్‌టెన్షన్‌ను నిర్వహించడంలో ఆహార మార్పులు ఎలా సహాయపడతాయో తెలుసుకోండి. రక్తపోటు నియంత్రణ కోసం ఆకుకూరలు, బెర్రీలు మరియు వెల్లుల్లి వంటి ఆహారాల గురించి తెలుసుకోండి.

ప్రపంచంలోనే సన్నటి కారు.. సోషల్ మీడియాలో వైరల్!

కార్లను వివిధ కారులుగా మోడీఫై చేసిన వీడియోలు, ఫోటోలు చూసే ఉంటారు. చాలామంది వాహనాల సైజు పెంచాలని చూస్తుంటే, ఇటలీకి చెందిన ఓ యువకుడు మాత్రం ఫియట్ పాండా కారు సైజును తగ్గించి, ప్రపంచంలోనే అత్యంత సన్నటి కారుగా మార్చేశాడు. ఇందులో ఒక్కరు మాత్రమే కూర్చోగలరు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.