బైకర్లకు షాకింగ్ న్యూస్.. జూలై 15 నుంచి బైకులకు టోల్ ఫీజు
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 10 days ago
భారతదేశంలో బైక్‌లపై ప్రయాణించే వారికి నిజంగా షాకింగ్ న్యూస్. హైవేలపై టూ వీలర్లకు ఇక మీదట టోల్ చెల్లించాలని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 15, 2025 నుంచి బైక్‌లు కూడా టోల్ చెల్లించాల్సి ఉంటుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు బైక్‌లకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కానీ, అది త్వరలో ముగిసిపోవచ్చు అంటున్నారు.