ప్రపంచంలోనే అతి అరుదైన డుకాటి బైక్ ను మనోడి సొంతం
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 23 days ago
డుకాటి బైక్స్ గురించి తెలియని వారుండరు అంతే అతిశయోక్తి కాదు. అవి ఎంత అందంగా ఉంటాయో అంతే ఖరీదు కూడా ఉంటాయి. అందుకే మన దేశంలో ఆ బైక్‌లను కొనేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా యూత్ ఈ బైక్ మీద తమ లవర్‌తో రైడ్‌కు వెళ్లాలని కలలు కంటుంటారు.