గుడ్ న్యూస్.. కొత్త టాటా ఆల్ట్రోజ్ విడుదల తేదీ వచ్చేసింది.. ధర కూడా తక్కువే!
ఆటోమొబైల్స్
- 1 year, 5 month, 8 days ago
టాటా మోటార్స్ (Tata Motors) స్వదేశానికి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ, దేశీయ మార్కెట్‌లో చిన్న కార్ల నుంచి భారీ ట్రక్కుల వరకు అనేక రకాల వాహనాలను అందిస్తోంది. ముఖ్యంగా, టాటా మోటార్స్ సేఫ్టీ, క్వాలిటీ, వినియోగదారుల అవసరాలను అనుగుణంగా కార్లను రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.