యెజ్డి అడ్వెంచర్ వచ్చేస్తోంది.. హిమాలయన్‌కు ఇక కష్టకాలమేనా?
ఆటోమొబైల్స్
- 1 year, 5 month, 12 days ago
మనదేశంలో అడ్వెంచర్ టూరర్ బైక్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ విభాగంలో యెజ్డి అడ్వెంచర్ ఒక బెస్ట్ ఆఫ్షన్. ఇది అందుబాటు ధరలో మంచి పనితీరును, అనేక ఫీచర్లను అందిస్తుంది. క్లాసిక్ లెజెండ్స్ వచ్చే నెల మే 15న యెజ్డి అడ్వెంచర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌కు కొత్త డిజైన్‌ను అందించనున్నట్లు సమాచారం. రాబోయే బైక్‌లో మనం ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకుందాం.