మారుతి డిజైర్ హైబ్రిడ్ వచ్చేసింది! ధర ఎంతో తెలుసా?
ఆటోమొబైల్స్
- 1 year, 5 month, 22 days ago
మారుతి డిజైర్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి దూసుకొస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో రాబోతున్న ఈ కారు మైలేజీని మాత్రం కంపెనీ సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తుంది. ధర కూడా చాలా తక్కువగా ఉండడంతో మార్కెట్లో సంచలనాలు సృష్టించడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ కొత్త హైబ్రిడ్ డిజైర్ ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.