తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే ట్యాక్సీ కార్లు ఇవే
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 14 days ago
బతుకు బండిని లాగడానికి ప్రతి వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకుంటాడు. కొందరు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఉద్యోగాలు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం కారు నడపడం నేర్చుకుని డ్రైవర్గా స్థిరపడుతుంటారు. వాళ్లు మంచి మైలేజీ, తక్కువ ధరలో లభించే కార్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసం మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి ఎర్టిగా వంటి కార్లు డ్రైవర్ ఉద్యోగానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.