3,00,000 కుటుంబాలు కోరుకున్న పెద్ద కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) ఒక భారీ మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ కారు కియా కారెన్స్ (Kia Carens) దేశీయంగా 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును విజయవంతంగా దాటేసింది. 2022 లో మొదటిసారిగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, చాలా తక్కువ కాలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంది.

కొత్త మారుతి బ్రెజ్జా బుకింగ్స్ స్టార్ట్.. మరో 10 రోజుల్లో గ్రాండ్ లాంచ్!

సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌తో కొత్త అవతారంలో రాబోతోంది. చాలా కాలంగా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. అప్‌డేట్ చేసిన కొత్త బ్రెజ్జాను ఈ జూలైలో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మారుతి సుజుకి, లాంచ్‌కు ముందే ఈ SUV కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. దీంతో కొత్త బ్రెజ్జాను ముందుగానే సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పటి నుంచే తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎరీనా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బ్రెజ్జా కోసం బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి!

Is your phone overheating? Learn essential safety tips to prevent battery explosions and keep your device secure. మీ ఫోన్ వేడెక్కుతుందా? బ్యాటరీ పేలుళ్లను నివారించడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

అమెజాన్ తర్వాత ఐఫోన్ కొనడానికి బెస్ట్ ప్లాట్‌ఫామ్ ఏది?

Post-Amazon Prime Day, iPhone buyers are shifting to Flipkart and Apple Store. 2026లో ఐఫోన్ 15, 14 మోడల్స్‌పై బెస్ట్ ఆఫర్లు మరియు లేటెస్ట్ సేల్స్ ట్రెండ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
Advertisement

హోండా కంపెనీ పాలిట దేవుడిగా మారిన కారు

భారతదేశంలోని వాహన ప్రియులు హోండా (Honda) బ్రాండ్‌పై చూపిస్తున్న నమ్మకం ఎలాంటిదో మరోసారి రుజువైంది. ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా గత నెల (జూన్, 2026)లో జరిగిన తన కార్ల విక్రయాల గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ అమ్మకాల జాబితాలో కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్ హోండా అమేజ్ (Honda Amaze) మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కారు సేఫ్టీ పరంగా అత్యుత్తమ రేటింగ్‌తో పాటు కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోయేలా ఉండటంతో విక్రయాల పరంగా విపరీతమైన జోరును ప్రదర్శిస్తోంది. తాజా అమ్మకాల నివేదికల ప్రకారం.. గత నెల జూన్‌లో హోండా అమేజ్ ఏకంగా 29 శాతం బలమైన వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ ఒక్క నెలలోనే కంపెనీ మొత్తం 2,937 యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. కాగా, గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి అంటే జూన్, 2025లో అమేజ్ అమ్మకాల సంఖ్య కేవలం 2,274 యూనిట్లుగా మాత్రమే నమోదైంది. గత ఏడాది కాలంలో ఈ కారు అమ్మకాలు గణనీయంగా పెరగడం విశేషం. మిడ్-సైజ్ సెడాన్ కేటగిరీలో ఈ స్థాయి అమ్మకాలతో హోండా అమేజ్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. హోండా కార్ల అమ్మకాల జాబితాలో రెండో స్థానంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ హోండా ఎలివేట్ (Honda Elevate) నిలిచింది. గత నెల జూన్‌లో ఈ ఎస్‌యూవీని మొత్తం 1,561 మంది కస్టమర్లు తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే గత ఏడాది జూన్ 2025లో నమోదైన 1,635 యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే.. ఈసారి ఎలివేట్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ ఎస్‌యూవీ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న తరుణంలో ఈ గణాంకాలు మెరుగైనవిగానే ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, హోండా బ్రాండ్‌కు భారత్‌లో దశాబ్దాలుగా వెన్నెముకలా నిలుస్తున్న ఐకానిక్ సెడాన్ హోండా సిటీ (Honda City) ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2026లో హోండా సిటీ 5 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 745 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది జూన్, 2025 లో కంపెనీ కేవలం 709 యూనిట్ల సిటీ కార్లను మాత్రమే విక్రయించింది. కొత్త తరం కార్లు ఎన్నో వస్తున్నప్పటికీ, లాంగ్ రైడ్స్ ఇష్టపడే లగ్జరీ కార్ల ప్రియులకు హోండా సిటీ ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. డిజైన్ పరంగా చూస్తే హోండా అమేజ్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. దీని ముందు భాగంలో ఉన్న క్రోమ్ గ్రిల్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. క్యాబిన్ లోపల కస్టమర్ల లగేజ్ కోసం ఏకంగా 416 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

జియో, Vi రూ. 798 ప్యాక్: ZEE5 ఉచితం!

Get the best value with the new Jio and Vi Rs 798 FIFA pack including ZEE5 access. జియో మరియు వొడాఫోన్ ఐడియా రూ. 798 ఫిఫా ప్యాక్ ద్వారా ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా పొందాలో మరియు డేటా వినియోగం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్: 7000mAh బ్యాటరీ పవర్!

Experience the power of the new Motorola Edge 70 Max with its massive 7000mAh battery and Qi2 charging. 7000mAh బ్యాటరీ మరియు Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ గేమర్స్‌కు ఎలా ఉపయోగపడుతుందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

తక్కువ ధరలో Lava Virat V1 5G లాంచ్!

Get ready for the new Lava Virat V1 5G smartphone launching soon with flagship-level features. బడ్జెట్ ధరలో వస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ముగింపు.. ఈరోజు చివరి అవకాశం!

Don't miss the final hours of the Amazon Prime Day and Flipkart GOAT sales. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఈరోజు రాత్రితో ముగియనున్నాయి, కాబట్టి తక్కువ ధరకే గాడ్జెట్లు సొంతం చేసుకోండి.

నథింగ్ ఫోన్ (4b) Vs వివో T5 లైట్: ఏది బెస్ట్?

Confused between the new Nothing Phone (4b) and the upcoming Vivo T5 Lite? నథింగ్ ఫోన్ (4b) మరియు వివో T5 లైట్ ఫీచర్లను పోల్చి చూసి, మీ బడ్జెట్‌కు ఏది సరైనదో నిర్ణయించుకోండి.

తక్కువ ధరలో అద్భుతమైన కెమెరా ఫోన్లు ఇవే!

Discover the best camera phones under ₹30,000 in 2026 with top OIS and 4K features. తక్కువ ధరలో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం జనం ఎగబడుతున్నారు.

E20 పెట్రోల్‌తో నిజంగానే మైలేజ్ 17 నుంచి 5కి పడిపోతుందా?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీసింది. తన లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎస్‌యూవీ మైలేజ్ కేవలం రెండు రోజుల్లోనే ఊహించని విధంగా ఘోరంగా పడిపోయిందని ఆయన ఒక వీడియో ద్వారా ఆరోపించారు.
Advertisement

ఏనుగంత కారు.. మార్కెట్లో దూకుడు మాత్రం సింహంలా!

7-సీటర్ ఫ్యామిలీ కార్ల విభాగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, టయోటా రూమియన్ (Toyota Rumion) తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. జూన్ 2026లో విడుదలైన అమ్మకాల గణాంకాల ప్రకారం, ఈ ఎంపీవీ 2,376 యూనిట్లు విక్రయించి మరోసారి మార్కెట్లో తన సత్తా చాటింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,415 యూనిట్లతో పోలిస్తే, ఈసారి దాదాపు 67.9 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. ఈ అమ్మకాల గణాంకాలు భారతీయ కుటుంబాలు 7-సీటర్ వాహనాల వైపు మరింత ఆసక్తి చూపుతున్నారని వెల్లడిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన మెరుగైన వృద్ధి సాధించడంతో టయోటా బ్రాండ్ సంతోషంలో మునిగిపోయింది. మరికొద్ది రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో సేల్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఫోన్ నీళ్లలో పడిందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Did your phone fall into water? Don't panic. ఫోన్ నీళ్లలో పడితే వెంటనే చేయాల్సిన పనులు మరియు డేటాను సురక్షితంగా రికవరీ చేసే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

వన్‌ప్లస్ ధరల పెంపు.. బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇవే!

OnePlus has increased smartphone prices in July 2026. వన్‌ప్లస్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్నారా? రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ ఇవే.

అడ్వెంచర్ ఎడిషన్‌తో రెనాల్ట్ సర్‌ప్రైజ్!

ఇటీవలి కాలంలో కార్ల కంపెనీలు తమ ప్రముఖ కార్లపై కస్టమర్ల ఆసక్తిని మరింత పెంచేందుకు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను వరుసగా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. సాధారణంగా ఏదైనా మోడల్ కీలకమైన అమ్మకాల మైలురాయిని చేరుకున్నప్పుడు, మార్కెట్లోకి వచ్చి కొన్నేళ్లు పూర్తయిన సందర్భంలో లేదా కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ తరహా ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేస్తుంటారు. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే ప్రత్యేక డిజైన్, కొత్త అప్‌డేట్లు,ఎక్స్‌ట్రా ఫీచర్లతో ఈ ఎడిషన్లు ఆకర్షిస్తాయి. అదే వ్యూహాన్ని ఇప్పుడు రెనాల్ట్ కూడా అనుసరిస్తోంది. తాజాగా రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Renault Duster Adventure Edition)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

రూ. 20,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు ఇవే!

Looking for a smartphone that charges in minutes? Check out the top fast-charging phones under ₹20,000 in 2026. రూ. 20,000 బడ్జెట్‌లో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు ఇక్కడ చూడండి.

కార్ మైలేజ్ పెంచుకోవడానికి ఈ 5 సింపుల్ సీక్రెట్స్ పాటించండి

భారతీయ కార్ల కొనుగోలుదారులకు ఎప్పుడూ మైలేజ్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడం, మరోవైపు దేశవ్యాప్తంగా E20 ఇంధనం వేగంగా అందుబాటులోకి రావడం వల్ల చాలామంది కార్ ఓనర్లలో మైలేజ్ గురించిన ఆందోళన మరింత పెరిగింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని స్వయంగా వాహన తయారీ కంపెనీలే అంగీకరిస్తున్నాయి. అయితే, మీ కారు మైలేజ్ అనేది కేవలం పెట్రోల్‌పై మాత్రమే కాకుండా.. మీ డ్రైవింగ్ విధానం, కారు మెయింటెనెన్స్, రోడ్ల పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చు.

స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు: ఈ ట్రిక్ వాడండి!

Get the best deals on smartphones during the July 2026 flash sales with these expert saving tips. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ డిస్కౌంట్లను కలిపి ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.

పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ లీక్.. ఆగస్టులోనే లాంచ్!

Get ready for the new Google Pixel 11 Pro Fold featuring a stunning Pine Green design and 5G support. ఆగస్టు 12న రానున్న ఈ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు, డిజైన్ వివరాలు ఇక్కడ చూడండి.
Advertisement

ఉమాంగ్ యాప్ యూజర్లు వెంటనే చేయాల్సిన పనులు

Urgent security alert for UMANG users regarding potential data leaks. మీ ఆధార్ మరియు వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల నుండి కాపాడుకోవడానికి ఈ భద్రతా చర్యలను వెంటనే పాటించండి.

తాబేలు నడకతోనైనా టార్గెట్ రీచ్.. ఇన్విక్టో అమ్మకాల్లో 35% వృద్ధి!

మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రీమియం 7 సీటర్ ఎంపీవీగా గుర్తింపు పొందిన ఇన్విక్టో (Invicto) మార్కెట్లో నెమ్మదిగా కానీ నిలకడగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో అమ్మకాలు నమోదు చేసే మోడల్ కాకపోయినా, పనీతీరు, టెక్నాలజీ, మారుతి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ కారును కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే ఇన్విక్టో అమ్మకాల ప్రయాణాన్ని తాబేలు నడకతో పోల్చవచ్చు. వేగంగా దూసుకెళ్లకపోయినా, ప్రతి నెలా స్థిరమైన విక్రయాలతో తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.

ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆగకుండా 1000కిమీ జర్నీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ (JSW Motors) ప్రసిద్ధ చైనీస్ కార్ల తయారీ సంస్థ చెరీ (Chery)తో చేతులు కలిపింది. ఈ క్రేజీ భాగస్వామ్యంలో వస్తున్న మొట్టమొదటి సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ కారు జెటూర్ టీ2 (Jetour T2) భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు ముస్తాబవుతోంది.

నథింగ్ ఫోన్ (4b) సేల్ మొదలైంది, ఆఫర్లు ఇవే!

Get the best deals on the new Nothing Phone (4b) today. నథింగ్ ఫోన్ (4b) ఫీచర్లు, ధర మరియు ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రియల్‌మీ నార్జో 100x Vs వివో T5 లైట్: ఏది బెస్ట్?

Choosing between the new Realme Narzo 100x and Vivo T5 Lite? We compare their battery, charging, and performance to help you decide. మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ఫోన్ ఎంచుకోవాలో ఈ పోలిక ద్వారా తెలుసుకోండి.