ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆగకుండా 1000కిమీ జర్నీ
ఆటోమొబైల్స్
- 2 month, 3 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ (JSW Motors) ప్రసిద్ధ చైనీస్ కార్ల తయారీ సంస్థ చెరీ (Chery)తో చేతులు కలిపింది. ఈ క్రేజీ భాగస్వామ్యంలో వస్తున్న మొట్టమొదటి సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ కారు జెటూర్ టీ2 (Jetour T2) భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు ముస్తాబవుతోంది.