భర్త బ్యాంక్ అకౌంట్‌పై భార్యకే సర్వాధికారాలు!
ఆంధ్రప్రదేశ్
- 9 days ago
In a landmark judgement, the AP High Court allowed 59-year-old Nagamma to operate the bank account of her comatose husband for his medical and family expenses under Article 226. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పు ద్వారా నిరూపించింది. కోమాలో ఉన్న భర్త చికిత్స కోసం, కుటుంబ పోషణ కోసం డబ్బుల్లేక అల్లాడిపోతున్న ఒక సామాన్య మహిళకు హైకోర్టు అండగా నిలిచింది.