పేదల బండి మళ్లీ వచ్చేసింది.. మైలేజ్ కింగ్ ఈసారి మరింత స్టైలిష్‌గా !
ఆటోమొబైల్స్
- 1 year, 5 month, 8 days ago
బైక్ కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ పేదల బండిగా పేరుగాంచిన హీరో స్ప్లెండర్ ప్లస్ 2025 మోడల్ తాజాగా విడుదలైంది. తక్కువ ధరలో ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ బండిని ఎందుకు కొనుగోలు చేయాలో అందుకు తగిన 5 ముఖ్యమైన కారణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.