దేశంలో ఈ కారు కొనేందుకు పోటీపడతారు
ఆటోమొబైల్స్
- 2 month, 11 days ago
సొంతంగా ఒక మంచి సేఫ్టీ ఉన్న SUV కారును కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న కార్ లవర్స్‌కు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్-1 SUVగా దూసుకుపోతున్న తన పాపులర్ మోడల్ టాటా నెక్సాన్ (Tata Nexon) పై జూలై 2026 నెలకు గానూ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.