వాలెంటైన్స్ డే లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే రిస్క్!
ఆటోమొబైల్స్
- 7 month, 5 days ago
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు... ప్రేమికుల మనసుల్లో ప్రయాణాల ఆలోచనలు మొదలవుతాయి. వాలెంటైన్స్ డేను గుర్తుండిపోయేలా చేసుకోవాలంటే, కేవలం గిఫ్ట్‌లు లేదా డిన్నర్లే కాదు,, ఇద్దరూ కలిసి చేసే ఒక సుదీర్ఘ ప్రయాణం కూడా మధురమైన అనుభవంగా మారుతుంది. కారులోనైనా, బైక్‌పై అయినా... ఓపెన్ రోడ్డు, చల్లని గాలిలో, కలిసి మాట్లాడుకుంటూ సాగించే ప్రయాణం ప్రేమను మరింత బలపరుస్తుంది. కానీ ఈ ఆనందం మధ్యలో చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకూడదంటే, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సుదూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే జంటల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఈ కింది కథణంలో వివరంగా అందించడం జరిగింది.