"ఆపరేషన్ సింధూర్"కు రివెంజ్ ప్లాన్ చేసిన ఐఎస్‌ఐ ? పంజాబ్ పేలుడు వెనుక పాక్ ??
భారత్
- 5 month, 26 days ago
జలంధర్ బీఎస్‌ఎఫ్ చౌక్ దగ్గర జరిగిన స్కూటర్ పేలుడు గ్రెనేడ్ దాడిగా నిఘా వర్గాలు ధృవీకరించాయి. Punjab police probe Pakistan links in Jalandhar scooter blast as terror alert issued across the state.