తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!
భారత్
- 4 month, 6 hr, 45 min ago
తులా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహువు మినహా గురు, శని, కేతు గ్రహాల సంచారం వల్ల శుభ ఫలితాలు కలగనున్నాయి. Get detailed Libra yearly horoscope and Ugadi predictions for 2026-27.