Banking Rules: ఇకపై ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు..
భారత్
- 1 year, 19 days ago
ఎస్‌బీఐ, కెనరా, పీఎన్‌బీ వంటి ప్రభుత్వ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరాలను తొలగించి, కస్టమర్లకు ఆర్థిక భారం తగ్గించాయి.