హెచ్-1బీ వీసా వ్యవస్థలో భారీ అక్రమాలు: ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం!
అంతర్జాతీయ
- 1 month, 8 days ago
The US government is launching an intense crackdown on H-1B visa abuse affecting thousands. అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.