పెళ్లి కావాలి.. కోబోయే భార్యకు 50 గదుల కోట, కోట్ల ఆస్తి ఫ్రీ.. కానీ !!
అంతర్జాతీయ
- 2 month, 9 days ago
బ్రిటీష్ వ్యాపారవేత్త సర్ బెంజమిన్ స్లేడ్ తన 80వ ఏట వారసుడి కోసం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని భారీ ఆఫర్లు ప్రకటించారు. British tycoon offers luxury life and millions to find a young wife at 80.