మీ కారు వెనుక అద్దంపై ఉండే గీతలు మిమ్మల్ని ఎలా రక్షిస్తాయో తెలుసా?

రోజూ కారులో ప్రయాణిస్తుంటే కారు వెనుక అద్దంపై సన్నని, సమాంతర గీతలు చాలా చూసే ఉంటారు. వాటిని చూసినప్పుడు అవి కేవలం డిజైన్ కోసమే ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఆ గీతలు కేవలం అందం కోసం కాదు, మీ డ్రైవింగ్ భద్రతకు అవి చాలా ముఖ్యమైనవి.

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్.. ఈ సారి మామూలుగా ఉండదు

టాటా మోటార్స్ నుండి త్వరలో పంచ్ కారుకు కొత్త ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్ వెర్షన్ మార్కెట్‌లోకి రానుంది. భారత మార్కెట్‌లో ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే పూర్తిగా కవర్ చేయబడిన ఒక టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు సీక్రెట్‎గా రోడ్డుపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ కొత్త కారు మహీంద్రాకు ఎలా పోటీ ఇవ్వబోతోంది.. ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

చైనా సాధించింది గానీ..భారత్ కు ఆ ఆలోచనే తట్టలేదు సుమీ: `సముద్ర దేవత` పేరు మీద..!!

చైనా మాజు వాతావరణ హెచ్చరిక వ్యవస్థను ఆవిష్కరించింది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు విపత్తుల నిర్వహణ మరియు వాతావరణ హెచ్చరికలలో సహాయం చేయడానికి AI నడిచే సాధనం.

కొంప ముంచిన ‘టీ’.. 11 లక్షల మంది ప్రైవేట్‌ చాట్ లీక్‌ !

డేటింగ్ యాప్ 'T' గణనీయమైన డేటా లీక్‌లను ఎదుర్కొంటుంది, సున్నితమైన వినియోగదారుల సమాచారాన్ని బహిర్గతం చేస్తూ దాని 1.6 మిలియన్ వినియోగదారులలో గోప్యతా ఆందోళనలను పెంచుతుంది.
Advertisement

కంటి చూపు తగ్గేదేలే .. ఇదిగో పాశుపతాస్త్రం!

దృష్టిని మద్దతు ఇచ్చే మరియు కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలతో సమృద్ధిగా ఉన్న ముఖ్యమైన భారతీయ ఆహారాలను కనుగొనండి. సహజంగా ఆరోగ్యకరమైన చూపును ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

పండుగ సీజన్‌లో ఇండియాలోకి అడుగుపెడుతోంది BYD Atto 2!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో సుపరిచితమైన పేరు BYD (బిల్డ్ యువర్ డ్రిమ్స్). చైనాలో మొదలై, ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ బ్రాండ్, ఎలక్ట్రిక్ వాహనాల్లో తనదైన ముద్ర వేసుకుంటోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, భారత్‌లోకి అడుగుపెట్టిన అతి కొద్ది చైనీస్ EV బ్రాండ్స్‌లో BYD ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో BYD నాలుగు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. స్పోర్టీ SUV అయిన Atto 3, కట్‍టీంగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అందర్ని ఆకట్టుకుంటున్న Seal, తాజా లాంచ్ అయిన అధునాతన SUV Sealion 7, అలాగే పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ MPV eMax 7.. ఇవన్నీ వేర్వేరు సెగ్మెంట్లలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేయబడ్డాయి. ప్రతి మోడల్‌కి ప్రత్యేకత ఉంది, ప్రయాణంలో భద్రత, పెర్ఫామెన్స్ ఉంటుంది.

ఒక్క నెలలో అమ్మకాల పండుగ.. 80 శాతం వృద్ధితో డెస్టినీ దూసుకెళ్లింది!

దేశయ టూవీలర్ తయారీదారుల్లో హీరో మోటోకార్ప్ (Hero Motocorp)కు ప్రత్యేకమైన స్థానం ఉంది. బైకుల విభాగంలో కానీ, స్కూటర్ సెగ్మెంట్‌లో కానీ ఇది పేద, మధ్య తరగతి వినియోగదారుల కోసం రోజువారి అవసరాలను తీర్చడానికి తక్కువ ధరలో తన వాహనాలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాన్ని పొందుతుంది. దీనిని రుజువు చేస్తూ హీరో జూన్ 2025లో దేశీయ మార్కెట్లో మంచి విక్రయాలను నమోదు చేసింది. ఒక్క నెలలోనే కంపెనీ 5,24,414 యూనిట్లను విక్రయించింది. ఇది 2024 జూన్‌లో నమోదైన 4,90,743 యూనిట్లతో పోల్చితే సుమారు 6.86 శాతం వృద్ధి. అంటే ఒకేసారి 33 వేల యూనిట్ల పెరుగుదల. ఇది హీరో మోటోకు మార్కెట్లో విశ్వాసం తిరిగి వస్తోందన్న సూచన. ఇదే సమయంలో నెలవారీ పరంగా కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఏఐ!

గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చుతున్న AI డ్రోన్ల గురించి తెలుసుకోండి, మెరుగైన పంట నిర్వహణ కోసం రియల్-టైమ్ డేటాను అందించడం ద్వారా.

ప్రత్యేక ఫీచర్లతో హోండా నుంచి బుల్లి కారు.. వచ్చేస్తోందోచ్

హోండా కంపెనీ నానో కార్ లాంటి ఒక చిన్న ఎలక్ట్రిక్ కారును మొదటిసారి చూపించింది. ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలతో తక్కువ ధరకే ఈ కారు లభించే అవకాశాలున్నాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

ఉద్యోగులకు పోర్న్ వీడియోలు చూపించే లేడీ బాస్

స్వీడిష్ కంపెనీ ఎరికా లస్ట్ ఫిల్మ్స్ ఉద్యోగుల మధ్య ఒత్తిడి తగ్గించడానికి మరియు సెక్స్యువల్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మస్తుర్బేషన్ విరామాలను పరిచయం చేస్తోంది.

తిరుగులేని మైలేజ్‌తో టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్

భారత మార్కెట్లో నమ్మకమైన స్కూటర్‌గా టీవీఎస్ జూపిటర్ పేరుగాంచింది. దీని ఆకట్టుకునే డిజైన్, ఎన్నో ఫీచర్ల వల్ల వినియోగదారులు దీన్ని ఎక్కువగా కొంటున్నారు. దీనికి తగ్గట్టే ఈ జూన్ నెలలో ఏకంగా 1,07,980 యూనిట్లను టీవీఎస్ జూపిటర్ అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి అమ్మకాలు 49.76% పెరిగాయి.

49 కి.మీ మైలేజ్ స్కూటర్‌కి ఏం క్రేజ్.. జనాల మనసు గెలిచింది!

రేసింగ్ బైక్స్ అంటే అందరికి గుర్తొచ్చేది Yamaha. అయితే ఇప్పుడు ఆ సంస్థ తక్కువ అమ్మకాలను నమోదు చేస్తుంది. జూన్ 2025లో విడుదలైన టూవీలర్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, చాలా బ్రాండ్లు మంచి వృద్ధిని నమోదు చేసినా, Yamaha మాత్రం వెనుకబడిపోయింది. జూన్ 2024తో పోలిస్తే కంపెనీ అమ్మకాలు ఏకంగా 24 శాతం తగ్గిపోయాయి, ఇది బ్రాండ్‌కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు.ఈ స్థితికి కారణాలు కొన్ని మోడళ్లకు సరైన స్పందన రాకపోవడమే. ఎక్కువ వేరియంట్లు మార్కెట్‌లో గ్లామర్ కోల్పోయినట్టే కనిపించాయి. వినియోగదారుల అభిరుచులు మారుతున్న తరుణంలో Yamaha కొత్తగా ఆఫర్ చేసే మోడల్స్ ట్రెండ్‌కు తగ్గట్టు అనిపించలేకపోయాయి.
Advertisement

ఫుల్లుగా ఫ్యామిలీతో టూర్ ప్లాన్‌లో ఉన్నారా? 7 సీటర్ బాహుబలి మీకు బెస్ట్

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సంచలనాలు సృష్టిస్తున్న MG మోటార్స్, ఇప్పుడు మరో అడుగు వేస్తోంది. హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి పెట్రోల్, డీజిల్ కార్లతో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించిన ఈ బ్రాండ్, ఇటీవల MG M9 లగ్జరీ MPV, సైబర్‌స్టర్ అనే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారును కూడా పరిచయం చేసి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రయాణం అంతా ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై దృష్టి పెట్టినట్టు కనిపించినా, ఇప్పుడు MG మళ్ళీ డీజిల్‌ కార్లపై కూడా దృష్టి పెట్టింది. త్వరలో కంపెనీ అదిరిపోయే డిజైన్‌తో, అందరిని ఆకట్టుకునే విధంగా డీజిల్ కారును తీసుకురావాలని చూస్తుంది. అంతేకాకుండా, ఇది చిన్న SUV కాదు - ఫుల్ సైజ్‌ SUV. ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన ఎంజీ మెజిస్టర్‌ (MG majestor) SUVను ఇప్పుడు కంపెనీ భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

భారీ స్టోరేజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా? దానిలో సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కువ స్థలం ఉండాలని కోరుకుంటున్నారా? అలాంటి వారి కోసం మార్కెట్లో చాలా స్కూటర్లు ఉన్నాయి. భారతదేశంలో స్కూటర్లు కొనే చాలామంది వాటిని ప్రాక్టికల్ అవసరాల కోసమే ఎంచుకుంటారు. అంటే, ఎక్కువ వస్తువులను సురక్షితంగా తీసుకెళ్లగలిగే సదుపాయం స్కూటర్లలో ఒక ముఖ్యమైన ఫీచర్.

రూ.1.2 లక్షల్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? హోండా vs కైనటిక్ టఫ్ ఫైట్!

పెట్రోల్ ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతాయో ఎవరికి తెలియదు. నగరాల్లో ట్రాఫిక్ పెరుగుతోందంటే, స్కూటర్‌ అనేది ఇక కంఫర్ట్‌ మాత్రమే కాదు, అవసరం కూడా. ఈ నేపథ్యంలో బ్యాటరీ స్కూటర్ల పట్ల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు సైలెంట్‌గా నిలబడిన ఈ సెగ్మెంట్‌ ఇప్పుడు మరింత బాగా పుంజుకుంటుంది. దేశీయంగా ప్రజలు గతంలో ఈవీలను కొనుగోలు చేయాలంటే చాలా ఆలోచించే వారు. కానీ ఇప్పుడు ఆరోజులు పోయాయ్. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాటరీల పనితీరు మెరుగవడం వంటి అంశాల కారణంగా జనాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విరివిగా కొంటున్నారు. కంపెనీలు కూడా తక్కువ ధరల్లో, వాడటానికి సులువుగా ఉండే మోడళ్లను తీసుకొస్తుండటంతో ఈ రంగం మరింత వేగంగా మారుతోంది. ఈ క్రమంలో మార్కెట్లో వాటాను కైవసం చేసుకోవడానికి అన్ని వాహనాల తయారీదారులు ఈ విభాగంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.

గ్లోబల్ సేల్స్ పెంచేందుకు టెస్లా నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు

టెస్లా ఎలక్ట్రిక్ కారు కొనాలని కలలు కంటున్నారా, కానీ ధర ఎక్కువ అని వెనకడుగు వేస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే శుభవార్త. భారత మార్కెట్లో కొన్ని రోజుల క్రితం ప్రవేశించిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలోనే తమ అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు మరియు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని ఇటీవల ధృవీకరించారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరిన తొలి స్కోడా పెట్రోల్ ఎస్‌యూవీ

వాహనాలు కేవలం మనల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చేర్చడమే కాదు, కొన్నిసార్లు అవి చేసే ప్రయాణాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక అరుదైన ఘనతను చెక్ రిపబ్లిక్ బ్రాండ్ అయిన స్కోడా తన కొడియాక్ ఎస్‌యూవీతో సాధించింది. ఏకంగా ఎవరెస్ట్ పర్వతం నార్త్ ఫేస్ బేస్ క్యాంప్‌కు చేరుకొని స్కోడా ఆటో ఇండియా ఒక కొత్త చరిత్రను సృష్టించింది.

స్వీట్స్ ఎక్కువ తింటున్నారా? అయితే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే!

ఆరోగ్య నిపుణులు సంప్రదాయ భారతీయ మిఠాయిలలో అధిక చక్కెర కంటెంట్ ప్రమాదాలను హైలైట్ చేస్తూ, మితంగా మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నారు.

హీరో HF డీలక్స్ కి ఫిదా అయిపోయారు ఇండియన్స్.. 12 శాతం పెరిగిన సేల్స్

హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ రోజువారీ అవసరాల కోసం ఎంతో మంది వినియోగదారులు ఇష్టపడే మోడల్‌గా నిలుస్తోంది. ఇది చాలా కాలంగా తన నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మద్దతు పొందుతూ వస్తోంది. ముఖ్యంగా, అందుబాటులో ఉండే ధర, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటంతో, ఇది మిడిల్‌ క్లాస్ ప్రజలకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు తాజా అమ్మకాల పరంగా చూస్తే, జూన్ నెలలో ఈ బైక్ అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిళ్ల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్‌లో యధావిధిగా విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, హెచ్‌ఎఫ్ డీలక్స్ తన స్థానం కోల్పోకుండా నిలబడటమంటేనే ఈ బైక్‌కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

మీ ఫేవరెట్ విండ్సర్ EV ఇక పాత ధరకే లభించదు.. కొత్తగా ఎంతంటే?

భారతదేశ EV మార్కెట్‌లో సంచలనం సృష్టించిన మోడల్స్‌లో MG విండ్సర్ EV ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. ఇప్పటి వరకు టాటా నెక్సాన్ EVనే ఎక్కువగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కారు అని భావించబడింది. కానీ, దాన్ని మించిపోయిన తొలి మోడల్‌గా MG విండ్సర్ నిలవడం నిజంగా ఓ టర్నింగ్ పాయింట్. దీనికి ప్రధాన కారణం, విస్తృతమైన ఇంటీరియర్ స్థలం, విమానం లాంటి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం. MG విండ్సర్ EV‌ను ఎంతో మంది కుటుంబాలు స్మార్ట్, కంఫర్టబుల్ EVగా ఎంచుకున్నారు.
Advertisement

భారత్ ఎన్‌క్యాప్ 5-స్టార్ రేటింగ్ కార్లు.. మీ సేఫ్టీకి ఇదే బెస్ట్ గైడ్!

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? మైలేజ్, ఫీచర్ల కంటే సేఫ్టీనే ముఖ్యమా?.. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సురక్షితమైన కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు సేఫ్టీ ఎంత ముఖ్యమో ప్రజలు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్ల భద్రతను పరీక్షించే భారత్ ఎన్‌క్యాప్ టెస్ట్ సిస్టమ్ ఒకటి ఉంది. ఇందులో ఎక్కువ పాయింట్లు సాధించి, అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్లు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అసలు ఏంటి "ఆపరేషన్ మహాదేవ్".. పహల్గాం దాడి మాస్టర్‌మైండ్‌ను ఎలా మట్టుబెట్టారు !

నైపుణ్యాల కొరత కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సుమారు 12,000 ఉద్యోగులను, ప్రధానంగా మధ్య మరియు సీనియర్ స్థాయి స్థానాలను ప్రభావితం చేస్తూ, తొలగించడానికి సిద్ధంగా ఉంది.

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కీళ్ళవాతం... జాగ్రత్త

భారతదేశంలో ఆర్థరైటిస్ రోగులు ఎదుర్కొనే సవాళ్లను, ప్రారంభ నిర్ధారణ యొక్క ప్రాముఖ్యతను మరియు సంరక్షణను మెరుగుపరచడంలో ప్రభుత్వ మరియు సాంకేతికత పాత్రను అన్వేషించండి.

హార్ట్ ఎటాక్ ముప్పు తప్పాలంటే.. ఈ మార్పులు అవసరం..!!

పసుపు మరియు వెల్లుల్లి వంటి భారతీయ మసాలాలు గుండె ఆరోగ్యాన్ని ఎలా మద్దతు ఇస్తాయో, వాపు తగ్గించే మరియు కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలతో తెలుసుకోండి.

యార్కర్ కింగ్ గ్యారేజ్.. జస్ప్రీత్ బుమ్రా లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాకే

క్రికెట్ పిచ్‌పై తన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించే జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలోనే కాదు, రోడ్లపై కూడా బుమ్రా స్టైలే వేరు. ఆయన గ్యారేజీలో ఉన్న కోట్లాది రూపాయల కార్లు చూస్తే ఎవరైనా సరే వావ్! ఏం కలెక్షన్ రా బాబు అనాల్సిందే.