హోండా సిటీ హైబ్రిడ్.. రూ.95,000 ధర తగ్గింపు.. రూ.20 లక్షల లోపే సూపర్ కారు!
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 1 day ago
హోండా కార్స్ ఇండియా కంపెనీ తమ పాపులర్ సిటీ కారులో e:HEV అనే పేరుతో హైబ్రిడ్ వెర్షన్‌ను కొన్నేళ్లుగా అమ్ముతోంది. సిటీ కారు అమ్మకాల్లో ఈ హైబ్రిడ్ మోడల్ వాటా చాలా కీలకం. అందుకే హోండా కంపెనీ సిటీ హైబ్రిడ్ కారులో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటుంది.