గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణలో ఏఐ

గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో AI సాధనాలు అరుదైన వ్యాధుల నిర్ధారణను ఎలా మారుస్తున్నాయో, అంతరాలను ఎలా తగ్గిస్తున్నాయో మరియు రోగుల ఫలితాలను ఎలా మెరుగుపరుస్తున్నాయో తెలుసుకోండి.

స్క్రామ్ 440 బైక్ పై చిన్న సమస్య తీరింది.. బుకింగ్‌లు రీస్టార్ట్!

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో స్క్రామ్ 440 (Scram 440) ఎంతో అట్టహాసంగా విడుదల అయింది. దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆవిష్కరణ అనంతరం ఈ మోడల్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లా ఇంజిన్ వ్యవస్థలో కొన్ని సమస్యలు తలెత్తడంతో బైక్ ప్రాసెస్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యలు బైక్ పనితీరుపై ప్రభావం చూపి, కంపెనీకి అవి వెంటనే పరిశీలించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. ప్రారంభంలోనే సమస్యలు రావడంతో బుకింగ్స్ నిలిపివేశారు. అయితే తాజాగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సమస్యలపై దృష్టి సారించి అవసరమైన పరిష్కారాలను చేసినట్లు తెలుస్తోంది. సమస్యలు సరిచేసిన తరువాత, స్క్రామ్ 440 బైక్ మళ్లీ బుకింగ్స్‌కి అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులకు సులభంగా డెలివరీలు చేయడం ద్వారా ఈ మోడల్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి బ్రాండ్ ప్రయత్నిస్తోంది.

ఫెర్రీ జలసమాధి.. నలుగురు మృతి, 38 మంది గల్లంతు !

బాలి సమీపంలో ఒక ఫెర్రీ మునిగిపోయింది, ఫలితంగా నలుగురు మరణించారు మరియు డజన్ల కొద్దీ గల్లంతయ్యారు. కారణాన్ని అధికారులు పరిశీలిస్తున్నప్పుడు రక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

క్రెటా తప్ప మిగిలినవన్నీ డౌన్.. హ్యుందాయ్ కార్లకు ఏమైంది?

హ్యుందాయ్ దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ. భారతదేశంలో మారుతి సుజుకి తర్వాత కార్ల అమ్మకాల్లో రెండో స్థానంలో ఉండే హ్యుందాయ్‌కు, గత కొన్ని నెలలుగా మహీంద్రా కంపెనీ గట్టి పోటీ ఇస్తోంది.
Advertisement

అధిక కొలెస్ట్రాల్​ సైలెంట్ కిల్లర్, లక్షణాలు - ఈ ఆహారం ఎంతో ప్రయోజనం..!!

భారతదేశంలో అధిక కొలెస్ట్రాల్ గురించి, దాని లక్షణాలు, పరీక్ష యొక్క ప్రాముఖ్యత మరియు సమర్థవంతమైన నిర్వహణ కోసం జీవనశైలి మార్పులను తెలుసుకోండి.

వెయిటింగ్‌కి ఎండ్.. టాటా హారియర్ EV బుకింగ్‌లకు గ్రీన్ సిగ్నల్!

భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఐసీఈ ఆధారిత కార్లతో పాటు ఈవీలను కూడా విడుదల చేస్తుంది. ఇప్పటికే పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలు వంటి వాటితో మార్కెట్లో బలమైన ఈవీ తయారీదారుగా ఉన్నటువంటి హారియర్ ఈవీ ద్వారా తన స్థానాన్ని మరింత పెంచుకుంటుంది. టాటా హారియర్ EV ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా అధునాతన ఫీచర్స్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారుపై కస్టమర్లు ఇప్పటికే అధిక అంచనాలు పెట్టుకున్నారు. దాని డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ అన్నీ కలిపి భవిష్యత్తు తరహా డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయని టాటా మోటర్స్ చెబుతోంది.

హోండా సేల్స్.. దేశంలో డౌన్, విదేశాల్లో అప్.. ఏంటో విచిత్రం

కొత్త నెల ప్రారంభం కాగానే వాహన తయారీ కంపెనీలు గత జూన్ నెల అమ్మకాల వివరాలను, అలాగే గత క్వార్టర్ అమ్మకాల వివరాలను విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలో హోండా మోటార్‌సైకిల్ కంపెనీ కూడా తన గణాంకాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం.. హోండా మంచి వృద్ధిని సాధించినట్లు కనిపిస్తున్నప్పటికీ, లోపల కొన్ని ఆందోళనలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

రక్తమోడిన గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో 100కి పైగా మృతి..యుద్ధానికి అంతమెప్పుడు..?

గాజాలో మరణాల సంఖ్య పెరుగుతూ 57,000 దాటింది, వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్నాయి. పౌరులలో గాయపడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున మానవతా సంక్షోభం తీవ్రమవుతోంది.

2025 ప్రథమార్థంలో సరికొత్త విజయాన్ని నమోదు చేసిన కియా ఇండియా

దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) తాజాగా తన అమ్మకాల వివరాలను వెల్లడించింది. 2025 ఏడాది ప్రారంభం నుంచి మొదలుకుని జూన్ వరకు మొత్తంగా ఆరు నెలల కాలంలో కంపెనీ మొత్తం 1,42,139 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో చూస్తే బలమైన వృద్ధి అని చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే సమయంలో 1,26,137 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 12.7 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ అమ్మకాలు కియా బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. మన దేశంలో తయారైన కియా కార్లకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. 2025 మొదటి అర్ధభాగంలోనే కంపెనీ 11,813 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.

త్వరలో సుజుకి ఈ-యాక్సెస్ వస్తోంది.. రూ.లక్ష లోపే ఎలక్ట్రిక్ స్కూటర్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతం టూ వీలర్ తయారీలో టాప్ కంపెనీగా దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్‌లో యాక్సెస్ 125, అవేనిస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 వంటి అనేక స్కూటర్లను, బైక్‌లను విజయవంతంగా విక్రయిస్తోంది. గత నెలలో కూడా కంపెనీ టూవీలర్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఏకంగా 95,244 యూనిట్లను కస్టమర్లు కొనుగోలు చేశారు. 2024లో ఇదే సమయంలో 88,287 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో పోలిస్తే అమ్మకాల పరిమాణం ఏడాదికి 8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

యువతలో విపరీతమైన చెమటతో ఈ రోగాలకు లింక్.. జాగ్రత్త!

హైపర్హైడ్రోసిస్ భారత యువతను ప్రభావితం చేస్తోంది, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితికి చికిత్సా ఎంపికలను మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను అన్వేషించండి.

వర్షాకాలంలో రోజుకో పండు.. రోగాలు రాకుండా హాయిగా ఉండు!

భారతదేశంలో వర్షాకాలంలో ఆపిల్స్ రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతాయో, ముఖ్యమైన పోషకాలను అందిస్తాయో మరియు ఆరోగ్యాన్ని ఎలా మద్దతు ఇస్తాయో తెలుసుకోండి.
Advertisement

భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డు అమ్మకాలు.. జూన్‌లో 22 శాతం వృద్ధి

యూత్‌తో పాటు పెద్ద వయస్సుల వారని అట్రాక్ట్ చేసే బైకులను విడుదల చేయడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (royal enfield) దశాబ్ద కాలంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. దీని నుంచి మార్కెట్లోకి ఒక మోడల్ వచ్చిందంటే చాలు, దాని గురించి జనాలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. డుగ్గు డుగ్గు అంటూ సౌండ్ చేసుకుంటూ రోడ్లపై దూసుకుపోవడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు పెట్టింది పేరు. తాజాగా కంపెనీ జూన్ 2025కు సంబంధించిన సేల్స్ నివేదికను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 76,957 బైక్‌లను విక్రయించడం ద్వారా మళ్లీ తన సత్తా చాటింది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే సగటున 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. వినియోగదారుల నుంచి పొందుతున్న నమ్మకం, ప్రీమియం మోటర్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పెరుగుతున్న ప్రాధాన్యత అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

మారుతి, హ్యుందాయ్‌లకు షాక్.. చిన్న కార్ల అమ్మకాలు డౌన్

భారత మార్కెట్లో ప్రస్తుతం చాలా అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, జూన్ 2025లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఆశించినంతగా లేవు. దేశంలో అత్యధిక కార్లను విక్రయించే రెండు పెద్ద కంపెనీలు మారుతి, హ్యుందాయ్ అమ్మకాలు తగ్గాయి. చిన్న కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ విభాగంలో మారుతి 13%, హ్యుందాయ్ 12% అమ్మకాల్లో పతనం నమోదైంది.

ఒక్క నెలలో 15వేలకుపైగా యూనిట్లు.. జూన్ 2025 సేల్స్ రికార్డు

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) భారత మార్కెట్లో సత్తా చాటుతుంది. తన ప్రసిద్ధ మోడల్ SUV అయిన క్రెటా (Creta) ద్వారా మరోసారి తన దూకుడు ఏమిటో చూపించింది. క్రెటా కారు 2025లో ఈ మోడల్ దేశంలోని అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, ఇది జూన్ 2025లో కేవలం ఒక్క నెలలోనే మొత్తం 15,786 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత నెలకొంది.ఇలాంటి సమయంలో ఒక కారు ఇన్ని అమ్మకాలను నమోదు చేయడం అంటే విశేషం అని చెప్పాలి. ఈ నెలలోనే కాకుండా 2025 ఏడాది మొదలు జనవరి నుంచి జూన్ వరకు (H1 కాలం) క్రెటా భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది.

పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌కు మేధా పాట్కర్, ప్రకాశ్ రాజ్.. బీజేపీ ఎంపీలు వాకౌట్

పార్లమెంటరీ కమిటీ సమావేశం మెధా పట్కర్ హాజరైనందుకు ఉద్రిక్తతల కారణంగా భంగమైంది, సభ్యుల మధ్య తీవ్రమైన చర్చకు దారితీసింది.

హీరో, బజాజ్.. తక్కువ ధరలో దొరికే ABS బైక్స్ ఇవే

రోడ్లపై బైక్ నడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే, బైక్ అదుపు తప్పి జారిపడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఏబీఎస్ అనే సేఫ్టీ ఫీచర్ బైక్‌లలో చాలా ముఖ్యం. ముఖ్యంగా, భారతదేశంలోని రోడ్లు కొన్నిసార్లు సరిగా లేకపోవడం వల్ల ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఏబీఎస్ ఉన్న బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే, భారతదేశంలో సింగిల్-ఛానెల్ ఏబీఎస్‎తో వచ్చే ఐదు చౌకైన బైక్‌ల గురించి తెలుసుకుందాం.

వరుసగా మూడో నెల.. ఓలాను దాటేసిన సంప్రదాయ కంపెనీలు

దేశంలోని సంప్రదాయ టూ-వీలర్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రేసులో దూసుకుపోతున్నాయి. టీవీఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ వరుసగా మూడో నెలలోనూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా నిలిచింది. విశేషం ఏమిటంటే, రెండో స్థానంలో బజాజ్ ఆటో ఉంది. ఒకప్పుడు ఈ విభాగంలో రాజులా వెలుగొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.

పెట్రోల్, డీజిల్‌ను మర్చిపోయి సీఎన్జీ వైపు ప్రజలు.. 2025లో అమ్మకాల జోరు!

మారుతీ సుజుకీ భారతీయ కారు మార్కెట్లో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మొత్తం కార్ల అమ్మకాలలో సగం వాటా దాదాపు 50 శాతం మారుతీ సుజుకీ ఖాతాలోనే చేరడం, ఈ బ్రాండ్‌కి ఉన్న విస్తృత ప్రజాదరణకు నిదర్శనం. రెండు కార్లు అమ్ముడైతే, వాటిలో ఒకటి మారుతీ సుజుకీకి చెందినదే అవుతుందన్నది సాధారణంగా వినిపించే మాట. 2025 ఆర్థిక సంవత్సరంలో, మారుతీ సుజుకీకి ఫ్యామిలీ వినియోగదారుల నుంచి మరింత ఆదరణ లభించింది. ముఖ్యంగా, పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన 7-సీటర్ మోడళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెట్రోల్ ధరల పెరుగుదల, ఆపరేటింగ్ ఖర్చులపై ఎక్కువ ఖర్చు చేయాలన్న ఆలోచనతో, వినియోగదారులు సీఎన్జీ (Cng) వాహనాల వైపుకు మరింతగా మొగ్గు చూపుతున్నారు.

శ్రీహరి యోగనిద్రలో వెళ్లే పరమ పావన దినం: ప్రాముఖ్యతలు

2025 లో దేవశయనీ ఏకాదశి యొక్క తేదీ, ప్రాముఖ్యత, మరియు ఆచారాలను కనుగొనండి, హిందూ సంప్రదాయాలలో దాని ప్రాముఖ్యతను సహా.
Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే తిరుగులేదు.. ఎర్టిగాకు షాక్.. కియా కారెన్స్ ఈవీ వచ్చేస్తోంది

ఇండియాలో 7-సీటర్ MPV సెగ్మెంట్‌లో కియా కారెన్స్ తన సత్తా చాటింది. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి వాటితో పోటీపడి, తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల, కారెన్స్ క్లావిస్ పేరుతో కొత్తగా ముస్తాబై మార్కెట్‌లోకి వచ్చింది. పాత మోడల్ కన్నా మరింత ప్రీమియంగా వచ్చిన ఈ కియా 7-సీటర్‌ను ప్రజలు బాగా ఆదరించారు.

రెండు కుటుంబాలకే సూపర్ సేఫ్ కారు.. బుల్లెట్ ప్రూఫ్ బాడీ, 27కి.మీ మైలేజ్!

భారతదేశంలో పేద, మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉండేలా అందుబాటు ధరలో, అత్యాధునిక ఫీచర్స్ అందిస్తూ మంచి పెర్ఫామెన్స్ అందించే కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది మారుతీ సుజుకీ (Maruti Suzuki). కంపెనీ వ్యాన్ విభాగంలో విక్రయిస్తున్న ఒకే ఒక ఎంపీవీ మోడల్ ఈకో (Eeco) మాత్రమే. తాజాగా ఈ మోడల్ జూన్ నెలలో నమోదు చేసిన అమ్మకాలను మారుతీ విడుదల విడుదల చేసింది. సేల్స్ డేటా ప్రకారం, ఈకో జూన్ 2025లో 9,340 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గత ఏడాది అంటే, 2024 జూన్‌లో అమ్ముడైన 10,771 యూనిట్లతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల మాత్రమే. రానున్నరోజుల్లో ఇది తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.

పెట్రోల్ అయిపోయి.. ఊపిరాడక.. తిరుపతిలో షాకింగ్ డెత్స్.. కారణం ఏంటంటే!

తిరుపతి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కారులో నిద్రించిన ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా, సోమవారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. వారి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెచ్చిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక లక్ష యూనిట్ల మార్కును దాటిన రిజ్టా.. ఇప్పుడు 3.7kWh బ్యాటరీతో కొత్త అవతారం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తాజాగా, కొత్త 'రిజ్టా ఎస్ (Rizta s)'ను 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసింది. ఇది రోజువారీ ప్రయాణికులకు, లాంగ్ రేంజ్ స్కూటర్‌గా ఇది నిలుస్తుందని ఏథర్ ప్రకటించింది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 159 కి.మీ.ల IDC రేంజ్ అందిస్తుంది. ఏథర్ రిజ్టా మొదట 2024లో ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రవేశపెట్టబడింది. రోజూ ఆఫీసు, బడి, షాపింగ్ వంటి అవసరాలకు ఉపయోగపడేలా, సౌలభ్యం, భద్రత, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ దీనిని రూపొందించారు. రాజీ లేకుండా ఎక్కువ రేంజ్, అదే సమయంలో వినియోగదారుల కష్టాలు తక్కువయ్యేలా, సమర్థవంతమైన టెక్నాలజీ అందించడం ఈ వేరియంట్ ప్రధాన లక్ష్యం.

భోజనం చేసి రెండు యాల‌కులు నమిలితే - హైబీపీ, గ్యాస్ సమస్యలకు చెక్..!!

కార్డమం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి, జీర్ణ సహాయం నుండి గుండె ఆరోగ్యం వరకు, ఆధునిక పరిశోధనలు దాని ఆయుర్వేద ఉపయోగాలను ధృవీకరిస్తున్నాయి.