మహీంద్రాకు కార్ల కంటే ట్రాక్టర్లే కిక్ ఇస్తున్నాయా?.. సేల్స్ రిపోర్ట్ షాకింగ్
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 3 days ago
మహీంద్రా కంపెనీ గత జూన్ నెలలో ఏకంగా 47 వేల వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 18% వృద్ధిని సూచిస్తోంది. ఈ అమ్మకాల వివరాలను కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. భారత మార్కెట్‌లో మహీంద్రా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ముఖ్యంగా ఎస్‌యూవీ కార్లు మంచి అమ్మకాలను నమోదు చేయగా, ఎగుమతులు కూడా బాగానే ఉన్నాయి.