ప్రయాణికుల భద్రత కోసం వందే భారత్ రైళ్ళలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్

భారతీయ రైల్వేలు వందే భారత్ రైళ్లలో AIని ప్రవేశపెట్టాయి, ఇది రైలు కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు సమస్యలను అంచనా వేయడం ద్వారా భద్రత మరియు ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి.

ఇరాన్ పై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని వాడుకుందా ? కేంద్రం క్లారిటీ ..!

భారత ప్రభుత్వం ఇరాన్ యొక్క అణు కేంద్రాలపై ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ కోసం అమెరికా భారత వైమానిక స్థలాన్ని ఉపయోగించలేదని ధృవీకరించింది. వాస్తవాలను తెలుసుకోండి.

ఉద్యోగాలు చేసే నేటి మహిళలకు ఇంటిపనులు సునాయాసంగా..ఏఐతో స్మార్ట్ హోమ్స్!

భారతదేశంలో బిజీ ప్రొఫెషనల్స్ కోసం AI ఆధారిత శుభ్రపరిచే పరికరాలు హోమ్ కేర్‌ను ఎలా విప్లవాత్మకంగా మార్చుతున్నాయో, సౌలభ్యం మరియు పర్యావరణ అనుకూల పరిష్కారాలను అందిస్తున్నాయో అన్వేషించండి.

త్వరలోనే మార్కెట్లోకి ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 స్క్రాంబ్లర్.. అదిరే ఫీచర్లు

దేశంలో పాపులర్ టూ-వీలర్ల తయారీ బ్రాండ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్, తన ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీను 2026 ప్రారంభంలో సీ6 మోడల్‌తో పరిచయం చేయబోతోంది. అయితే, దాని రెండవ మోడల్ అయిన ఎస్6 స్క్రాంబ్లర్ కూడా అదే సంవత్సరం చివరి నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Advertisement

ఒక్క నిర్ణయంతో మారిపోయిన మోటార్‌సైకిల్ మార్కెట్ ఫ్లో!

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన మేరకు, జనవరి 1, 2026 నుండి దేశీయంగా విక్రయించబడే అన్నిటూవీలర్ వాహనాల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరిగా ఉండాలి. ఇది కేవలం టెక్నికల్ అప్‌డేట్ మాత్రమే కాదు, జీవితాలను కాపాడే ముందుజాగ్రత్త చర్య. ఈ నిర్ణయం వలన వాణిజ్యంగా కొన్ని ప్రభావాలు చూపే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్‌లో వచ్చిన కథణం, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నోమురా నివేదిక ప్రకారం, టూవీలర్ వాహనాల డిమాండ్‌లో 2 నుంచి 4 శాతం తగ్గుదల వచ్చే అవకాశముందని అంచనా వేసింది.

టెక్నాలజీ పరంగా టాప్.. అమ్మకాల్లో తోపు అనిపించుకున్న హ్యుందాయ్ కార్

హ్యుందాయ్ అల్కాజార్ 2021 జూన్ 18న భారత మార్కెట్‌లో రిలీజ్ అయింది. క్రెటా, వెన్యూ, టక్సన్ తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా విడుదల చేసిన ఐదవ ఎస్‌యూవీ ఇది. దేశంలో నంబర్ 1 కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన క్రెటా ఆధారంగా రూపొందించిన ఈ త్రీ లేన్ ఎస్‌యూవీ అల్కాజార్, ఇండియాలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

కోడిగుడ్డుతో లాభాలే, ఈ సమస్యలు ఉన్న వారు తింటే డేంజర్..!!

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుడ్ల వినియోగంతో సంబంధిత ఆరోగ్య ప్రమాదాలను కనుగొని, సురక్షిత ప్రత్యామ్నాయాలను అన్వేషించండి.

రూ.99.81 లక్షల ధరకు లిమిటెడ్ ఎడిషన్ ఆడి Q7 లాంచ్

జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ కంపెనీ ఆడి (audi), ప్రీమియం మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా మరో అడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ఈ నెల ప్రారంభంలో Q4 సిగ్నేచర్ ఎడిషన్‌ను తీసుకురాగా, ఇప్పుడు ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్‌ (Audi Q7 Signature Edition)ను విడుదల చేసింది. సిగ్నేచర్ సిరీస్‌లో భాగంగా తాజాగా ఆవిష్కరించిన ఈ మోడల్, రూ. 99.81 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ కారులో అనేక కొత్త ఫీచర్స్, అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ ఆధారంగా రూపొందించిన అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఈ సిగ్నేచర్ ఎడిషన్‌ను మరింత స్పెషల్ చేస్తాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ vs బ్యాటరీ స్వాపింగ్: ఏది బెస్ట్?

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టూ-వీలర్లలో, స్కూటర్ సెగ్మెంట్‌లో చాలా మంది ప్రజలు పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ స్కూటర్లను సెలక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేటప్పుడు ఉన్న పెద్ద సమస్య వాటిని ఛార్జ్ చేయడానికి పట్టే సమయం.

డయాబెటిస్ ఉందా? ఈ దుంప కూరల జోలికి అసలే వెళ్లొద్దు!

భారతదేశంలో మధుమేహం నిర్వహణలో మూల కూరగాయాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మెరుగైన ఆరోగ్యానికి ఆహారాలను సమతుల్యం చేయడం గురించి తెలుసుకోండి.

అంత మైలేజ్ ఉన్నా అమ్మకాలలో ప్లాటినా తడబడింది… మే 2025లో తగ్గుదల

భారతదేశంలోని మిడిల్ క్లాస్, డైలీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు మొదలగు వారికి అత్యంత అనుకూలంగా ఉండే బైకులలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఒకటి. దేశంలో ఇది ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు అనే నినాదాన్ని నిజంగా అనుభూతి పరచిన బైక్ ఇది. ఏప్రిల్ 2006లో మార్కెట్‌లోకి అడుగుపెట్టి, కేవలం ఎనిమిది నెలల్లోనే 5 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటి, అప్పటి నుంచే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ బైక్‌కు వచ్చిన ఆదరణకు ప్రధాన కారణం, దాని ధర సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం, అలాగే దాని మైలేజ్ ఎక్కువగా ఉండటం. రోజూ ఆఫీసుకు, పనులకు, స్కూల్ డ్రాప్‌లు ఇలా ఎవరికైనా సరైన ఎంపికగా మారింది ప్లాటినా. ఇప్పటికే దాదాపు ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా కూడా, బజాజ్ ప్లాటినాకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం లేదు.

టెస్లా మోడల్ వై.. ప్రపంచంలోనే టాప్ ఈవీ ఇండియాకు వస్తోంది!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా మనదేశంలో తన మొదటి షోరూమ్‎ను జులై మధ్య నాటికి ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించడానికి రెడీగా ఉంది. దాదాపు అదే సమయంలో ఢిల్లీలో కూడా మరో షోరూమ్ రాబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కంపెనీ టెస్లా ఇండియా మార్కెట్‌లోకి వస్తుందని గత కొన్నాళ్లుగా వార్తలు వింటున్నాం.
Advertisement

కియా, మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ: కొత్త ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీలు రాబోతున్నాయ్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మెల్లమెల్లగా పెరుగుతోంది. వాహనాలు తయారుచేసే కంపెనీలు కూడా వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తూ, తమ ప్రొడక్ట్ లిస్టును పెంచేసుకుంటున్నాయి. ఇప్పుడు చాలా కార్లు మార్కెట్‌లోకి రావడానికి రెడీగా ఉన్నాయి. మరి, ఫ్యామిలీతో ప్రయాణించడానికి తగిన కార్లు ఏయే కంపెనీల నుంచి, ఏయే పేర్లతో రాబోతున్నాయి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

నెక్సాన్ సూపర్ హిట్! మే అమ్మకాలలో 14 శాతం గ్రోత్‌తో సంచలనం!

భారతీయ ఆటో పరిశ్రమలో ప్రయాణికుల రక్షణ పరంగా అత్యున్నత సేఫ్టీ ప్రమాణాలతో కూడిన కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే వాహనాలు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇదే క్రమంలో సేఫ్టీ పరంగా టాటా నెక్సాన్ (Tata Nexon) పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' కారు కావడం వల్ల, ఈ SUV కి వినియోగదారులలో అపారమైన నమ్మకాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి చరిత్రాత్మక కారుకు సంబంధించి మే 2025 సేల్స్ నివేదిక తాజాగా విడుదలైంది.

కిరాణా సామాగ్రి, బస్తాలను సైతం తీసుకెళ్లే 120 కి.మీ రేంజ్ స్కూటర్‌

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఎక్కువ దూరం ప్రయాణించగలగడం, తక్కువ ఖర్చుతో నడవడం, అలాగే పెట్రోల్ ధరల భారం లేకపోవడం వల్ల ప్రజలు ఇప్పుడు తమ పాత స్కూటర్లను అమ్మేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళుతున్నారు. ఇది మార్కెట్లో ఈ-వాహనాలపై డిమాండ్‌ను భారీగా పెంచుతోంది. ఈ మారుతున్న ట్రెండ్‌ను సరిగ్గా గమనించిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ మొబిలిటీ, నవంబర్ 2024లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ (river indie)'ను రిఫ్రెష్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, శక్తివంతమైన మోటార్, పెద్ద బూట్ స్పేస్, మల్టీపర్పస్ ఫీచర్లు ఇలా అన్నింటినీ కలిపి రివర్ ఇండీ ఇప్పుడు వినియోగదారుల మధ్య హాట్ ఫేవరెట్‌గా మారింది.

బెంగళూరు మమ్మల్ని చావుకు చేరువ చేస్తోంది..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం..!!

వాయు నాణ్యత మరియు ఆరోగ్య సమస్యల విషయంలో బెంగళూరు జంట నగరాన్ని విడిచిపెట్టిన తమ నిర్ణయాన్ని పంచుకుంది, ఇది ఆన్‌లైన్‌లో విభిన్న ప్రతిస్పందనలను రేకెత్తించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐతో పాఠాలు.. వారి ఫ్యూచర్ కి తిరుగేలేదు

AI ఆధారిత వ్యక్తిగతీకరించిన అభ్యాస వేదికలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మెరుగుపరుస్తున్నాయి.

లివర్ ను కాపాడుకోండి.. లివర్ ఆరోగ్యం కోసం ఈ పండ్లు తినండి

కాలానుగుణ పండ్లు, విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండి, కాలేయ పనితీరును మరియు మొత్తం ఆరోగ్యాన్ని ఎలా మద్దతు ఇస్తాయో కనుగొనండి. వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చాలో తెలుసుకోండి.

స్టార్ హీరో వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ కౌంటర్

కిచ్చా సుదీప్ కన్నడ సినిమా పరిశ్రమపై DK శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, పరిశ్రమ సభ్యుల మధ్య గణనీయమైన చర్చను ప్రేరేపించారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశం ఏదో తెలుసా..?

గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్‌ను అన్వేషించండి, అత్యంత శాంతియుత దేశాలను మరియు గ్లోబల్ ఉద్రిక్తతల మధ్య భారతదేశ స్థానం పై అవగాహనలను హైలైట్ చేస్తూ.
Advertisement

మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. ధర ఇంత తక్కువా ?

భారత మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు కస్టమర్ల దగ్గర మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే, ఈ బైక్ ప్రతి నెలా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ ఉంటుంది.

ట్రైబర్‌కు మార్కెట్లో ఎదురుదెబ్బ… మే నెల అమ్మకాల్లో ఘోరమైన పతనం

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ (renault) తాజాగా గత నెలలో తన మోడళ్లు సాధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో ప్రసిద్ధ మోడల్ ట్రైబర్ (Triber)‌కు సంబంధించిన సేల్స్ వివరాలను కూడా విడుదల చేసింది. రెనాల్ట్ ట్రైబర్... ఓ సమయంలో తక్కువ ధరకు 7 సీట్ల MPVగా మంచి పేరు సంపాదించుకున్న ఈ కారు, ఇప్పుడు మార్కెట్‌లో అదే స్థాయిలో వృద్ధిని చూపించలేకపోతోంది. ట్రైబర్‌కి ఉన్న యుటిలిటీ స్పేస్‌, బడ్జెట్ ధర, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫీచర్లు అన్నీ ఉన్నా కూడా, గత కొన్ని నెలలుగా దీని అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. తాజా అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మందకొడిని స్పష్టంగా గమనించవచ్చు. మే 2025లో, రెనాల్ట్ ట్రైబర్ కేవలం 1,411 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య గత సంవత్సరం మే 2024లో 2,116 కార్లుగా ఉండేది. అంటే, సరిగ్గా 33 శాతం తగ్గుదల నమోదైంది.

ఓలా, ఒబెన్, రివోల్ట్, ప్యూర్ ఈవీ.. లక్ష లోపు టాప్ 4 ఎలక్ట్రిక్ బైకులు!

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఎక్కువగా బైకులు లేదా స్కూటర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వాళ్లు రోజూవారీ పనులకు పెట్రోల్ వాహనాలు వాడకుండా, డబ్బు ఆదా చేసే ఎలక్ట్రిక్ బైకులను వాడొచ్చు.

టెస్లా మొదటి షోరూమ్ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది.. ఎక్కడ, ఎప్పుడంటే?

టెస్లా(tesla) భారతదేశంలో అడుగుపెట్టబోతోంది. ఇది కేవలం ఒక కంపెనీ రాక మాత్రమే కాదు, ఒక సాంకేతిక విప్లవం అడుగుపెట్టడం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన టెస్లా, బిలియనీర్ విజనరీ ఎలోన్ మస్క్ నేతృత్వంలో, ఎన్నో దేశాలలో తన ఆధిపత్యాన్ని చాటిన తర్వాత ఇప్పుడు భారత మార్కెట్‌ను కూడా తన దృష్టిలో పెట్టుకుంది. ఇప్పటికే దేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు టెస్లా పలు కీలక అడుగులు వేసింది. ముఖ్యంగా, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో మొదటి షోరూమ్‌లను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో మొదటి షోరూమ్ ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి, ఇప్పుడు ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది.

చిల్లీ ఆయిల్..ట్రై చేయండి!!

మీ ఆహారంలో మిరప నూనెను చేర్చడం ద్వారా మెరుగైన మెటబాలిజం మరియు గుండె ఆరోగ్యం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి.