లగ్జరీ వెల్‌ఫైర్‌లో వచ్చిన రష్మిక.. సెలబ్రిటీల కొత్త క్రష్.. ఎందుకు అంత డిమాండ్?
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 6 days ago
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) అంటే చాలు దేశవ్యాప్తంగా యువత హృదయాల్లో ఓ వైబ్రేషన్. తన అందంతో దేశం మొత్తం తన మాయలో పడేసుకుంది. రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని నిత్యం పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.