రూ. 2 లక్షల లోపు ట్రాక్షన్ కంట్రోల్‌తో వచ్చే అదిరిపోయే బైక్‌లు
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 17 days ago
భద్రతకు పెద్ద పీట వేసే ఫీచర్‌తో ఇన్ని బైక్‌లు మన దగ్గర ఉన్నాయా? అదీ కూడా తక్కువ ధరలోనా? షాక్ అవ్వకండి.ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇప్పుడు సాధారణ బైక్‌లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ. 2 లక్షల లోపు ధరలో ట్రాక్షన్ కంట్రోల్‌తో వస్తున్న కొన్ని అదిరిపోయే బైక్‌ల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.