అదిరిపోయే కొత్త ఫీచర్లతో 5డోర్ మహీంద్రా థార్ రాక్స్ లాంచ్
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 19 days ago
మహీంద్రా సంస్థ గతేడాది థార్ రాక్స్‌ని రిలీజ్ చేసింది. దీని అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీకి మంచి పేరు వచ్చింది. భారతీయ మార్కెట్లో థార్ రాక్స్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకే థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. మీకు ఈ ఎస్ యూవీను కొనాలనుకునే వేరియంట్‌ను బట్టి ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా మారుతూ ఉంటుంది.