కరెంటు కార్ల రేసులో టాటా మోటార్స్ సునామీ
ఆటోమొబైల్స్
- 9 month, 17 hr, 55 min ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (Electric 4-Wheelers) విభాగం ప్రతి సంవత్సరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పర్యావరణ స్పృహ పెరుగుతుండటం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కొనుగోలుదారులు అధికమవుతున్నప్పటికీ ఈ రంగంలో చురుకుగా ఉన్న సంస్థల సంఖ్య ఇంకా పరిమితంగానే ఉంది.