మార్కెట్‌ను షేక్ చేయబోతున్న మాన్ స్టర్
ఆటోమొబైల్స్
- 9 month, 26 days ago
రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motoverse 2025 ఈవెంట్ గోవాలోని వాగేటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తమ కొత్త Continental GT 750 రేస్ బైక్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇటలీలో జరిగిన EICMA 2025లో అంతర్జాతీయంగా పరిచయం అయిన తర్వాత, మన దేశంలోకి ఈ కొత్త మోడల్ రావడం ఇదే మొదటిసారి.