ఏథర్ సర్వీస్ కార్నివాల్ షురూ
ఆటోమొబైల్స్
- 11 month, 7 days ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ తనదైన ముద్ర వేసింది. ఓలా వంటి పెద్ద కంపెనీలకు ముందే భారతీయ వినియోగదారులకు ఈవీ అనుభవాన్ని పరిచయం చేసిన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ, నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సర్వీసులతో మార్కెట్‌లో ముందుంది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఏథర్ తన ప్రస్తుత కస్టమర్ల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ కార్నివాల్‌ను ప్రకటించింది.