ఫోక్స్‌వ్యాగన్ బంపర్ ఆఫర్.. టిగువాన్ R లైన్ పై రూ. 3 లక్షలు ఆదా
ఆటోమొబైల్స్
- 1 year, 1 month, 19 days ago
జులై నెలలో కార్లు, ఎస్‌యూవీలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. తక్కువ ధరల కార్ల నుంచి ప్రీమియం కార్ల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిలో అన్నింటికన్నా ఆకర్షణీయమైన ఆఫర్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ Rలైన్ పై ఉంది. కేవలం 90రోజుల క్రితం అంటే మూడు నెలల క్రితం రూ.49లక్షల (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ పవర్‌ఫుల్ SUV ఇప్పుడు ఏకంగా రూ. 3 లక్షల తగ్గింపుతో లభిస్తోంది.