మారుతి ప్లాట్‌ఫామ్‌పై టయోటా కొత్త ఎలక్ట్రిక్ కారు
ఆటోమొబైల్స్
- 1 year, 1 month, 25 days ago
జపాన్ వాహన తయారీ సంస్థలైన సుజుకి, టయోటా మధ్య జరుగుతున్న కార్ ఎక్స్చేంజ్ గురించి వాహన ప్రియులకు తెలుసు. భారత మార్కెట్‌లో సుజుకి, టయోటా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైన వాహనాలను వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఉదాహరణకు, మారుతి మోడల్స్ అయిన ఎర్టిగా, ఫ్రాంక్స్, బాలెనో లను టయోటా వరుసగా రూమియాన్, టైజర్, గ్లాంజా అనే పేర్లతో రీబ్యాడ్జ్ చేసి అమ్ముతోంది.