డీజిల్ కార్లలో యూరియా ఎందుకు పోస్తారు? దీని కథే వేరు!
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 22 days ago
ఈ మధ్యకాలంలో కొత్త డీజిల్ కార్లలో యూరియా పోస్తున్నారని తరచుగా వింటూ ఉంటాం. చాలామందికి అది వ్యవసాయంలో వాడే యూరియానే అనుకుంటారు. కానీ, నిజానికి ఆటోమొబైల్స్‌లో వాడే యూరియా కాస్త వేరుగా ప్రత్యేకంగా ఉంటుంది. అసలు డీజిల్ కార్లలో యూరియా ఎందుకు పోస్తారు, దాని పని ఏంటి అనేది ఈ వార్తలో తెలుసుకుందాం.