గగన్‌యాన్ హీరో శుభాంషు శుక్లా..నేడు ఐఎస్ఎస్ మిషన్‌కు బయలుదేరిన మన పైలట్!
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 27 days ago
అంతరిక్ష ప్రయాణం అంటేనే ఒక కల. అలాంటి కలను సాకారం చేసుకుంటూ మన దేశం గర్వపడేలా భారత వైమానిక దళం నుండి ఓ యువకుడు ఇవాళ అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆయనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. మన దేశ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రోగ్రామ్ కోసం సెలక్ట్ చేసిన వ్యోమగాములలో ఈయన ఒకరు.