క్రాష్ టెస్ట్‌లో పాస్ అవ్వడమే కాదు.. టాప్ స్కోర్ కొట్టింది!
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 1 day ago
బ్రెజిల్‌లో తయారుచేసిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టెర్రా సేఫ్టీ విషయంలో అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించింది. ఈ కారును ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. బ్రెజిల్‌లో దీని డెలివరీలు రీసెంటుగా మొదలయ్యాయి.