ఆంధ్రాలో కియాకు భారీ దెబ్బ: కర్మాగారంలోనే 1,008 ఇంజిన్లు చోరీ! మాజీ ఉద్యోగుల పనే!
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 17 days ago
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కార్ల కంపెనీ కియా (Kia), మన భారతదేశంలోకి వచ్చి అనతి కాలంలోనే అగ్రస్థానంలోకి దూసుకుపోయింది. అలాంటి కంపెనీకి షాక్ తగిలింది. ఆంధ్రాలో ఉన్న కియా కర్మాగారంలో చాలా పెద్ద దొంగతనం జరిగింది.