స్ప్లెండర్ ప్లస్ కంటే ఇవే బెటర్ బైక్స్.. పల్లె జనాలకు పర్ఫెక్ట్, ధర కూడా తక్కువ!
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 19 days ago
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) అనేది మన దేశంలో చాలా పాపులర్ మోటార్‌సైకిల్. ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. పైగా 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అందుకే పల్లెటూరి ప్రజలు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. రోజువారీ పనులకు, పొలాలకు వెళ్ళడానికి, పశువుల మేత తీసుకురావడానికి ఈ బైక్‌ను ఉపయోగిస్తారు.