కియా EV6, EV9 తర్వాత.. తక్కువ ధరలో కియా నుంచి 2 కొత్త ఎలక్ట్రిక్ కార్లు!
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 23 days ago
టాటా నెక్సాన్ (Tata Nexon EV), మహీంద్రా XUV400 (Mahindra XUV400) వంటి ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తున్నారా.. అయితే మీరు కొత్త ఆప్షన్స్ కోసం ఎదురుచూడాల్సిందే.. ఎందుకంటే, హ్యుందాయ్ (Hyundai) అనుబంధ సంస్థ అయిన కియా (Kia) ఇప్పుడు భారతదేశంలోనే పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి సిద్ధమవుతోంది. మొదటి దశలో ఏకంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది.