ఒక్క ఛార్జ్‌తో 460 కి.మీ రేంజ్! రేపు వస్తున్న MG ఎలక్ట్రిక్ SUV గురించి తెలుసా?
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 16 days ago
ఎంజీ మోటార్స్ విడుదల చేస్తున్న కార్లకు మార్కెట్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తూ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది ఎంజీ మోటార్స్.. చాలా రోజుల నుంచి ఓ ప్రస్టేజియస్ మోడల్ తీసుకొస్తున్నామంటూ కంపెనీ ఊరిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం నేడు రానే వచ్చింది. ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారు విడుదలకు సమయం ఆసన్నమైంది.