సింగిల్ పంచ్ తో టాటాకు కౌంటర్ ఇచ్చిన ఎంజి!
ఆటోమొబైల్స్
- 1 year, 5 month, 14 days ago
కొన్ని నెలలుగా భారతదేశంలోని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ మార్కెట్‌ను టాటా మోటార్స్ శాసిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మారుతి సుజుకి మాదిరిగానే టాటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఇప్పుడు టాటా మోటార్స్‌కు ఆందోళన మొదలైంది. దీనికి కారణం జెఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా.