ఆ ఫీచర్ సాయంతో భారీగా తగ్గిన హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 1 day ago
ప్రస్తుతం కార్ల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అయితే ఎంత టెక్నాలజీతో వచ్చిన కార్ల దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. కంపెనీలు ఎంత టెక్నాలజీ అప్ డేట్ చేసిన దొంగలు కూడా అప్ డేట్ అయి కార్లను చోరీ చేస్తున్నారు.