రూ. 6 లక్షల బడ్జెట్లో టాటా ఆల్ట్రోజ్‌కు ప్రత్యామ్నయంగా టాప్ 3 హ్యాచ్బ్యాక్లివే !
ఆటోమొబైల్స్
- 1 year, 5 month, 18 days ago
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి లేటెస్ట్ ఫీచర్లతో ఇటీవల విడుదలైన 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Altroz Facelift) గురించి విన్నారా? అది రూ.6.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి ధీటుగా అంతే బాగున్న, ఇంకా కొన్నిసార్లు తక్కువ ధరకే లభించే ఇతర కార్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం.