మూడు పాపులర్ బైకుల తయారీ నిలిపివేసిన టాప్ కంపెనీ... కావాలంటే లేటు చేయకుండా మార్కెట్‌కి వెళ్లండి!
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 17 days ago
భారతీయ టూ-వీలర్ మార్కెట్లో దిగ్గజ సంస్థ బజాజ్‌కు ఉన్న పేరు ప్రత్యేకమైనది. యూత్ నుంచి కామన్ మ్యాన్స్ వరకు.. అందరూ ఇష్టపడే బైకులు తయారు చేస్తూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన పల్సర్ బైక్.. యువతలో చాలా మందికి ఫేవరెట్ బైక్‌గా ఉంది. ఈ బైక్‌లోని కొన్ని మోడల్స్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతలా.. టూ వీలర్ ప్రేమికుల మనసు దోచిన ఈ సంస్థ తాజాగా ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి కొన్ని బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో... కొన్ని పాపులర్ మోడళ్లకు చెందిన బైకులు కూడా ఉన్నాయి. ఏయే మోడళ్ల బైకులను బజాజ్ నిలిపివేస్తోంది? అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? వీటికి ప్రత్యామ్నాయం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.