పల్లె నుంచి పట్టణాల వరకు కస్టమర్లను ఫిదా చేస్తున్న మహీంద్రా కార్లు
ఆటోమొబైల్స్
- 2 month, 2 days ago
భారత ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ SUV కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. జూన్, 2026 నెలలో జరిగిన తమ కార్ల మోడల్ వారీ అమ్మకాల అధికారిక గణాంకాలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ కస్టమర్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహీంద్రా స్కార్పియో మరోసారి అమ్మకాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.