థార్, బొలేరో కాదు...మహీంద్రా కంపెనీకి కల్పవృక్షంలా మారిన కారు
ఆటోమొబైల్స్
- 2 month, 6 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో థార్, బొలేరో, XUV 7XO వంటి ఎన్నో పాపులర్ కార్లు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి మహీంద్రా స్కార్పియో మరోసారి కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 మోడల్‌గా నిలిచింది.